🕉️ ఓం శాంతి 🕉️
కొడప మాన్కు బాయి గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం
జైనూర్ మండలం కాశీపటేల్గూడకు చెందిన కొడప మాన్కు బాయి గారు మంగళవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో మృతి చెందడం ఎంతో బాధాకరం.
కొడప మాన్కు బాయి గారు జైనూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ గారి తల్లి కాగా, జైనూర్ మాజీ
రాణి దుర్గావతి జయంతి ఘనంగా నిర్వహణ
ఉట్నూర్: ఉట్నూర్‌లోని గుస్సాడిగుట్టలో ఉన్న రాజ్ గోండు సేవ సమితి భవన్లో రాణిదుర్గవతి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాణి దుర్గావతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె జీవిత చరిత్రను,
ఆదిలాబాద్ విమానాశ్రయం కుంరం భీము పేరు కేంద్రానికి సిఫారసు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వనికి రాజ్ గోండు సేవ సమితి తరుపున ధన్యవాదాలు
ఆదిలాబాద్ విమానాశ్రయం కుంరం భీము పేరు కేంద్రానికి సిఫారసు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వనికి రాజ్ గోండు సేవ సమితి తరుపున ధన్యవాదాలు
15 years ago, the Kerameri stream claimed the father’s life. Today, his son, CRT Physical Education Teacher Durva Srinivas, lost his life in the same stream.
Gond lives need protection. Special funds must be allocated for bridges and permanent safety measures in vulnerable areas.
🙏 హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి 🙏
ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఆదివాసీ వీరుడు కుమురం భీం పేరు ఖరారు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
🌾🐂 గోండ్వానా ప్రజలకు పోలాల పొర పండుగ శుభాకాంక్షలు 🐂🌾
గోండ్వానా భూమికి శంభు మహదు మొదటి రాజు ఆ కాలం నుంచి భూమిని నమ్ముకొని, ఎద్దులతో వ్యవసాయం చేస్తూ పంటలు పండించుకుంటూ జీవిస్తున్న గొప్ప వ్యవసాయ సంస్కృతి మన గోండ్వానా సంస్కృతి.
మేడ్‌పల్లి గ్రామం – ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంపై వినతి
కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం మేడ్‌పల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీ శాఖ అధికారుల అనుమతులు ఇప్పించాలని కోరుతూ రాజ్ గోండు సేవ సమితి,గ్రామస్తులు ఉట్నూర్ ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారికి వినతిపత్రం సమర్పించారు