@TeluguNRInews వైసీపీ :-
చెత్త పన్ను
రోడ్ లు గాలికి వదిలేసింది
ఇసుక ని కొనుక్కోవాల్వచింది
జాబ్ క్యాలండర్ లేదు
టీడీపీ :-
కొత్త కంపెనీలు తెచ్చింది
DSC తీసింది
కానిస్టేబుల్ జాబ్స్ తీసింది
రోడ్ల మీద దృష్టి పెట్టింది
రెండవ జాబ్ క్యాలండర్ రిలీజ్ చేసింది
ఇలా కూడా చెప్పొచ్చు బ్రదర్