కొమ్మలో కూర్చునా కోకిల కనిపించదు
కానీ...
దాని పాట వినిపిస్తుంది అలానే
మనసు ఎలా ఉంటుందో ఎవరికి
తెలియదు కానీ...
అది పెట్టె బాధ మాత్రం అందరూ
అనుభవిస్తూనే ఉంటాం 😭😭
#శుభరాత్రి
పిలిచే మనసు కంటే
తలిచే మనసు చాలా గొప్పది.!
ఎందుకంటే పిలిచే మనసు
కేవలం అవసరం తీరే వరకు
మాత్రమే మనతో ఉంటుంది.!
తలిచే మనసు మనకు
ఎంత దూరంలో ఉన్నా
మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది..!!
❤️❤️❤️
#అమ్మాయి
#శుభరాత్రి ❤️
ఈ ప్రపంచంలో
అమ్మతనానికి ప్రకృతికి స్వార్థం
అనేది తెలియదు
అలాగే
నీ చెలిమి కూడా
స్వార్థం లేని నిస్వార్ధమైనది
భూమి మీద ఉన్నాన్నాళ్ళు
అమ్మతనపు ఆత్మీయతకు
అద్దం పట్టేలా
మన చెలిమి ఉండాలని కోరుకుంటు
ఇలాగే నువ్వు మరెన్నో పుట్టిన
రోజులు జరుపుకోవాలి
"Soory for late wish"
@mitha2021
ఈ ప్రపంచంలో
అమ్మతనానికి ప్రకృతికి స్వార్థం
అనేది తెలియదు
అలాగే
నీ చెలిమి కూడా
స్వార్థం లేని నిస్వార్ధమైనది
భూమి మీద ఉన్నాన్నాళ్ళు
అమ్మతనపు ఆత్మీయతకు
అద్దం పట్టేలా
మన చెలిమి ఉండాలని కోరుకుంటు
ఇలాగే నువ్వు మరెన్నో పుట్టిన
రోజులు జరుపుకోవాలి
"Soory for late wish"
@mitha2021
నీ కళ్ళు చూసి కరిగి పోయాను,
నవ్వు చూసి నలిగిపోయాను,
మాటలు విని మురిసి పోయాను,
నడక చూసి నిలకడగా ఉండలేక పోయాను,
మొత్తానికి నీ ప్రేమలో పడి పోయాను.....
#శుభోదయ��
ధాన్యలక్ష్మీ కొలువై నిలిచేనట ప్రతీ ఇంట ..
సంక్రాంతి సంబరాలేనంట ప్రతీ ముంగిట...
మా పల్లె ఆడపడుచులకు ఇక
పండుగే పండుగంట...
మిత్రులందరికీ భోగి సంక్రాతి శుభాకాంక్షలు..