మతం మార్చుకోవాలని అమ్మానాన్నను ఒత్తిడి చేశారు
పోలీసుల విచారణలో కుమారులు?
రైలుకింద పడి మృతిచెందిన దంపతుల కేసులో.. వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు
ఐదు రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, శిరీష దంపతుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారు ఆత్మహత్య చేసుకోవడానికి పక్కింటి దంపతులే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. మతం మార్చుకోవాలని వారు చేసిన ఒత్తిడి, అది కుదరకపోవడంతో పెట్టుబడి పేరుతో రూ20లక్షలు తీసుకొని రిటర్న్స్ ఇవ్వకపోవడం వంటి కారణాలతోనే రవికుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ మేరకు రవికుమార్ కొడుకులు సుశాంత్, విద్వాన్స్లతో పాటు శిరీష తల్లిదండ్రులను పోలీసులు విచారించే సమయంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
మత మార్పిడి విషయమై ఇంట్లో గొడవలు
బియ్యం వ్యాపారం చేసుకుంటూ, సొంత ఇల్లు కొనుక్కొని ఇద్దరు కుమారులతో సంతోషంగా ఉంటున్న కుటుంబంలో పక్కింటి దంపతులు మతం మార్పిడి పేరుతో చిచ్చు పెట్టారు. పక్కింట్లో ఉంటున్న వెంకట్, ప్రమీల కుటుంబంతో రవికుమార్, శిరీషకు మంచి పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని వెంకట్ ప్రమీలలు.. రవికుమార్ ఇంటికి వచ్చిన ప్రతీసారి మతం మార్చుకొని ప్రతీ ఆదివారం చర్చికి రావాలని ఒత్తిడి చేసేవారు. మృధు స్వభావి అయిన రవికుమార్.. అప్పుడప్పుడు తన భార్య శిరీషతో కలిసి వెంకట్ మాట కాదనలేక ప్రార్థనకు వెళ్లేవారు. అయినా తమ మతంలోకి రావాలని వెంకట్, ప్రమీల దంపతులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. మారడం తనకు ఇష్టం లేదని శిరీష తెగేసి చెప్పింది. రవికుమార్ మతం మారుదాం అంటూ భార్యకు నచ్చజెప్పేవాడు. ఈ క్రమంలో వారి మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం జరిగేది.
రూ. 20లక్షలు పెట్టుబడి పెట్టించి..
మతం మారడం ఇష్టం లేదని గుర్తించిన వెంకట్, ప్రమీల దంపతులు.. మరో పథకం వేశారు. రెడీమిక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని వారిని నమ్మించారు. ఎలాగూ మతం మారలేదు కదా.. కనీసం పెట్టుబడి పెడదామని రవికుమార్ దంపతులు నిర్ణయించుకున్నారు. రెడీమిక్స్ వాహనం కొనుగోలు చేసేంత వరకు వెంకట్, ప్రమీల దంపతులు వారిని వదిలిపెట్టలేదు. వాహనం కొంటే ప్రతి నెలా రూ.20వేలు ఆదాయం ఇంటికి వస్తుందని నమ్మబలికారు. దాంతో రవికుమార్ తన భార్య నగలను తాకట్టుపెట్టి రూ.20 లక్షలతో వాహనం కొని వెంకట్ ప్రమీలకు అప్పగించారు. రూ.20 వేల చొప్పున రెండు మూడు నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. దీంతో బ్యాంకులో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నామని రవికుమార్, శిరీష మదనపడేవారు.
అంతలోనే ఆత్మహత్య..
పక్కింటి దంపతులతో గొడవ పెట్టుకోలేక, వారి పైశాచికత్వాన్ని భరించలేక రవికుమార్ దంపతులు సొంతిల్లు ఖాళీ చేసి వేరే చోటుకు మారాలని నిర్ణయించుకున్నారు. సామానులన్నీ మూటలు కట్టి పెట్టారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఆ రోజు సాయంత్రం (జూలై-2న) ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లారు. ఆత్మహత్యకు ముందు పక్కింటి వెంకట్‌తో సుమారు అరగంట సేపు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసుల విచారణతో తేలింది. ఆ తర్వాత రవికుమార్, శిరీష దంపతులు ఒకరినొకరు హత్తుకొని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే పక్కింట్లో ఉండే వెంకట్, ప్రమీల దంపతులు ఇంటకి తాళం వేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు.
@Sastha93883062 No need of bank account, go to near by indian post office and take the Saving account with O balance, all bank Features available, @IPPBOnline please Help him.
ప్రతి రోజూ
ఈ TC అక్రమ సంపాదన ఎంతో తెలుసా..??
***************************************
రైలు నెంబర్ 20629..
గుంటూరు మీదుగా సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్ళే #Sabari డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్..
సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.25 కి బయలుదేరుతుంది..
సమ్మర్ సీజన్ కావడంతోనూ, పగలు జర్నీ కావడంతోనూ విపరీతమైన రద్దీ ఉంటుంది..
దీంతో కనీసం కూర్చుని అయినా పోదాం అనుకుని చాలా మంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలో ఎక్కుతుంటారు..
అదే వీడికి వరం..
ఈ టీసీ కనీసం షర్టు పై పేరు కూడా లేకుండా, అలా జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి ఎక్కిన వారిని బెదిరించి 300/- నుంచి 500/- వరకు వసూలు చేస్తున్నాడు..
కనీసం కొంత అమౌంట్‌కు కూడా రిసీప్ట్ ఇవ్వడు..
ఫోన్ పే చేస్తామంటే, వెండర్ బాయ్స్, పాంట్రీ బాయ్స్ కు చేపించి వారి ద్వారా అమౌంట్ తీసుకుంటాడు..
ఇక ఖాళీ రిజర్వేషన్ బెర్తులు అయితే రిసీప్ట్ అమౌంట్ కాకుండా 1000/- అదనంగా తీసుకుంటున్నాడు..
ఇతనిపై రైల్వే అధికారులు విచారణ జరిపించాలి..
ఇతని రోజువారీ అక్రమ సంపాదన 50,000/- పైమాటే..
ఎవరెవరికి వాటాలు అందుతున్నాయో..??
South Central Railway-S.C.R
This is not politics.
This is the voice of concerned citizens.
We request Prime Minister @narendramodi Ji to please not compromise with his security.
India needs you safe and protected.
#ModiJiStaySafe .
If you also care for Modi ji join me .
ఆరోపణలు చేశారు
విషయం విచారణ SIT,ఆ తర్వాత కోర్టుల;పరిధిలో జరుగుతుంది
భగీరధ్ దోషి అని తేలితే కోర్టులు శిక్షిస్తాయి.కాదంటే బండి కూడా ప్రజాకోర్టులో తలదించుకోవాల్సిందే
కానీ ఇంత ఖర్చుపెట్టి అతను తన తండ్రితో ఉన్న పోస్టర్లు వెయ్యాల్సినంత అవసరం ఎవరికి ఉంది? KTR?
@Sagar4BJP@iamkondasurekha మరి కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి గుడికి ఎందుకు వెళ్తుంది మేడమ్ ప్రతి సంవత్సరం. And వాళ్ళ ఏరియా లో కొండగిరి సాయినాథ్ ఆలయం కట్టించింది ఎందుకు.. దేవుడి మీద భక్తా.
లేక రాజకీయ పలుకుబడి కోసమా...చెప్పండి మేడమ్
జై శ్రీ రామ్..🙏🏻🚩