लोको पायलट द्वारा ट्रैक पर जानवर को देखकर तुरंत ब्रेक लगाना और उसे बचाने का प्रयास करना अत्यंत सराहनीय कार्य है।
उनकी सतर्कता, सूझबूझ और मानवता ने एक अनमोल जीवन की रक्षा करने का प्रयास किया, जो वास्तव में प्रशंसा के योग्य है।”
కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
2034 వరకు నేనే ముళ్యమంత్రిగా ఉంటాను
ఆ తర్వాతదేశ రాజకీయాల్లోకి వెళ్తాను
అప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి నేనే
కావాలంటే రాసి పెట్టుకోండి
2034 తర్వాత నా తర్వాతి తరానికి అవకాశం కల్పిస్తాను
జెడ్పీటీసీ .. ముఖ్యమంత్రి అవుతారా అని ఆశ్చర్యంగా చూశారు
నేను అయి చూపించాను
– రేవంత్ రెడ్డి
@kkuchibhatla@Eswarkarthikeya Minimum respect to Governor, invite or non invite for formation government, that is secondary..
But In the same time Governor also do his duty to invite government bcz single larger party.
ఒకటి.. ఒకటి.. రెండూ .. రెండూ రెండు ..టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో నారాయణదే ప్రభంజనం .. చైతన్యదే రికార్డ్ అంటూ చాలా ఏళ్ల నుంచి ప్రైవేట్ స్కూళ్ల యాడ్స్ చెవులు మోగిపోయేలా వినేవాడిని .. కాని మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం అంటూ ఆ పిల్లల ఫొటోలతో టీవీ యాడ్ మొట్టమొదటిసారి చూసాను .. నాకు జీవితాన్ని ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ .. నాకు పాఠాలు నేర్పింది ప్రభుత్వ టీచర్లు .. అందుకే నాలాగే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని 596 మార్కులు సాధించిన పిలల్ని చూసి చాలా సంతోషం కలిగింది .. థాంక్స్ నారాలోకేష్ గారు…@naralokesh
వితౌట్ యువర్ డాడా, నువ్వు ఏడా @KTRBRS..??
వితౌట్ పొలిటికల్ గాడ్ ఫాదర్
గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి గోల్ కొట్టాడు రేవంతన్న..!!🔥
వంశం ఇచ్చినది కాదు, స్వయంగా సాధించిన స్థానం CM Revanth Reddy
@revanth_anumula అనే నేను.....✍️🥰