Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️
Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.
May this year bring you all the recognition your hard work truly deserves. ❤️ ❤️
Here's Wishing a Very Happy Birthday to Our Adrenaline Pump, Our Thala @BuchiBabuSana ❤️
Just Waiting for the Conquer on 30.4.26 🔥
#PEDDI@AlwaysRamCharan
🇮🇳 క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం!
🔸భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు, కొన్ని చోట్ల 55%కి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోంది.
🔹ఈ నేపథ్యంలో, వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించడమే లక్ష్యంగా అమెరికాలో, అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది.
🔸 భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు & పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉంది.
RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.