Shame on @TelanganaCOPs for trying to cover up the facts of deteriorating conditions in MGM hospital
రోగులను కాపాడటం మీకు ఎలాగూ చేతకాదు, కనీసం మేమైనా కాపాడుకుంటాం అని ప్రయత్నిస్తే మా వినయభాస్కర్ గారిని కొడతారా?
అసలు మీరు మనుషులేనా??
జూబిలీహిల్స్ నియోజకవర్గంలో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉంది . గణేష్ మండపాల దర్శనానికి వివిధ బస్తీలు , కాలనీలకు వెళ్లినప్పుడు ప్రజలు చాలా చోట్ల ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత డిఏంసి(DMC) లకు అదేవిధంగా జడ్ సీ(ZC)గారి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది . కానీ పరిష్కారం ఆలస్యం అవుతూ ఉంది. ఇంత పెద్ద పండుగ జరుగుతున్న సమయంలో, వీధి వీధికి వినాయక ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ పరిస్థితి ఉండడం దురదృష్టకరం, ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప మరోటి కాదు. స్ట్రీట్ లైట్స్ పాడవుతే రీప్లేసెమెంట్ కు నోచుకోలేని పరిస్థితి. నేటితో పాటు రానున్న మూడు నాలుగు రోజులు, నిమజ్జన ఊరేగింపులు కూడా ఉండే పరిస్థితుల్లో అధికారులు వీధి దీపాల సమస్యను వెంబడే పరిష్కరించాలి.
#JubileehillsAssemblyConstituency
#StreetLights
@CommissionrGHMC@ZC_Khairatabad@Ponnam_INC@TelanganaCMO
ఉద్యమాలే ఊపిరిగా... పోరాటాలే పరమావధిగా బ్రతికిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.
స్వాతంత్య్ర ఉద్యమం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు... ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది.
కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లోనే పుట్టింది... జలదృశ్యం సాక్షిగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది.
రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని వారిని గౌరవించింది.
నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా... వారికి ఘన నివాళులు 🙏
(File photo)
Satyameva Jayate !!
BRS MLA Danam Nagendar who defected to Congress got disqualified by the Hon’ble High Court today
The rest of the defectors will also meet the same fate soon
#WATCH | Hyderabad, Telangana: BRS leader Ravula Sridhar Reddy says, "We welcome the verdict of Telangana High Court disqualifying Danam Nagender who was elected on BRS party ticket from Khairatabad Assembly constituency, defected to Congress party and contested the Secunderabad Parliament seat on Congress ticket. He had not resigned then, we had demanded his resignation. Assembly Speaker had disqualified those petitions. Setting this aside, the verdict by the High Court today, a strong message was given to those people who have defected from the BRS to Congress party...If Congress has any respect, I demand them to make the legislators who have defected to their party, resign..."
తెలంగాణ ప్రజలందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు.
నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో అంతర్భాగమై, తెలంగాణ సమాజం ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసిన చారిత్రక దినం సెప్టెంబర్ 17, 1948.
ఈ ప్రత్యేకమైన రోజున... ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమైక్యతను పెంపొందించడానికి పాటుపడదామని ప్రతినబూనుదాం.
Attended ‘Sheheron Pe Charcha’, a cross-party dialogue on how to make Indian cities work for its people, organised by @Janaagraha1 in New Delhi.
Had a candid conversation with Parliamentarians @mahuamajilive, @MPNiranjanReddy, and Srikanth Viswanathan, CEO of Janaagraha.
Spoke about challenges posed by rapid urbanisation, devolution of powers to urban local bodies, the best policies and practices we adopted in Telangana during our tenure. We also discussed the way forward to make Indian cities better
#Charcha2026
Our voices were stifled by an unjust suspension from the State Assembly, but BRS MLAs made sure the people’s issues were heard through the Mock Assembly at Telangana Bhavan.
I appreciate the fighting spirit of all our leaders who participated wholeheartedly and effectively exposed the failing state of affairs under Congress rule.
The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of law
We of course will fight this rubbish cases in court of law
But let me ask @TelanganaDGP Garu
Whatever happened to the sexual harassment allegations of Miss England against Congress leaders who misbehaved with her during the Miss World contest in Hyderabad?
Will the @TelanganaCOPs continue to shield the accused ?
Any answers Mr @RahulGandhi ?
అరేయ్ బోసిడికే కేసీఆర్ గారి చావు కోరడం అంటే నియంత లఫూట్ గాడు మీ అంత చిల్లర గాడు ఇంకొకడు ఉండడు తెలంగాణలో.
నువ్వు మాట్లాడిన చిల్లర మాటలకి రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినంక నీకుoటది, గుర్తుంచుకో ఇది.
#KCROnceAgain