ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ ఫైర్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు.
"ప్రతి విషయంలో వేలుపెట్టడం ఎందుకు? అసలు నువ్వెవడివి?" అంటూ ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
👉 ప్రకాష్ రాజ్ పోస్టుకు బండ్ల గణేష్ కౌంటర్ సరైందేనా? 👉 సినీ ప్రముఖులు రాజకీయాలపై స్పందించడం సరైందేనా? 👉 ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి?
💬 మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!
#BandlaGanesh #PrakashRaj #PawanKalyan #Janasena #TelanganaPolitics #TollywoodNews #PoliticalNews #ViralNews #SocialMediaBuzz #TeluguNews #TrendingNews #AndhraPolitics #TelanganaNews
Thank you Smt. @RenukaMullapudi garu, for your kind wishes. This achievement belongs to the entire Panchayat Raj official, field staff member, public representative, and citizen who contributed to this collective effort. We remain committed to strengthening grassroots governance and delivering meaningful change to every village - @PawanKalyan@mopr_goi
#APTowardsGramaSwaraj
పాకిస్తానీయులకు, దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తామంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరికేపూడి గాంధీ గారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేయాలని భావించిన తెలంగాణ జనసేన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభ ప్రారంభానికి ముందే జనసేన నాయకులు డా. మాధవ్ రెడ్డి గారు, ప్రవీణ్ సాహు గారు, హరి నాయక్ గారు, కేశవ్ రావు గారు, మాధవ్ రావు గారు, రమేష్ రెడ్డి గారు, సుధాకర్ గారు, తిరుపతి గారు, వీర మహిళ అనుపమ గార్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని, అలాగే శ్రీ ఆరికేపూడి గాంధీ గారితో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించేలా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాము.
Deputy CM @PawanKalyan visited the Visakhapatnam Steel Plant accident victims at KIMS Hospital and directed doctors to ensure the best medical care. He also assured full support to the affected families.
(2/2)
* తప్పులు సరిచేసుకోవడానికి మరో అవకాశం
ఆంధ్ర పేపర్ మిల్లు పరిసరాల్లోని లగూన్ వ్యర్థ జలాల ల్యాబ్ నివేదికలో కాలుష్య తీవ్రత నిర్ధారణ అయింది. చట్టప్రకారం ఈ నివేదిక ఆధారంగా సదరు ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయడానికి, ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయడానికి, అలాగే భారీగా జరిమానా విధించడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అయినప్పటికీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమల మనుగడను, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మానవతా దృక్పథంతో ఆ పరిశ్రమకు మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే తప్పులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇచ్చారు. పరిశ్రమలను మూసివేసి కార్మికులను రోడ్డున పడేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, పర్యావరణ నిబంధనలను పాటిస్తూ నదిని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం తమ వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని, ల్యాబ్ నివేదికలో తేలిన లోపాలను యుద్ధప్రాతిపదికన సరిచేసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.
* డీపీఆర్ సిద్ధం చేయండి
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఒక్క చుక్క మురుగునీరు కూడా శుద్ధి కాకుండా గోదావరిలోకి వెళ్లకూడదు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎంత మురుగునీరు వస్తోంది? భవిష్యత్తులో జనాభా పెరిగితే ఎంత వస్తుంది? అనే అంశాలపై పూర్తి సర్వే చేయాలి. మురుగునీటిని శుద్ధి చేయడానికి ఎన్ని ప్లాంట్లు అవసరమవుతాయి? ఎంత ఖర్చు అవుతుంది? సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి ప్రక్షాళనకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగారితో ప్రత్యేకంగా మాట్లాడతానని అన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ శ్రీ పి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ శ్రీ ఎస్. శరవణన్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ శ్రీ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.
Extremely grateful for the welcome in Vav-Tharad. The people here are greatly appreciative of the work done over the years by the BJP Government in Gujarat, including in areas such as connectivity, water, energy and more.
ఆకివీడు, పెదపేటలో ఉన్న శ్రీ రాముని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాదలచిన భక్తులు కనిష్టం 100 రూపాయల నుండి గరిష్టం 10 వేల రూపాయలు ఈ క్రింది బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా QR కోడ్ ద్వారా ఫోన్ పే/గూగుల్ పే చేయగలరు.
Sri Rama Alaya Abhivrudhi Samithi, Akiveedu / శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి, ఆకివీడు
A/C No: 120039562348
IFSC Code: CNRB0002775
CANARA BANK, Akiveedu Branch
Hindu discipline teaches us to remember the Divine at all times at sunrise, noon, and sunset through Sandhyā, and beyond.
Devotion is not a moment; it is a way of life. From Vedic discipline to the spirit of Pancha Mahayajnas, every act becomes an offering.
The Bhagavad Gita (8.7) reminds us: “Remember Me at all times.”
Through japa, stotra, or silent prayer, this constant remembrance aligns us with Dharma.
In our tradition, prayer is speaking to the Divine, and meditation is listening. Both are essential.
To question such devotion is to misunderstand the inclusive and expansive nature of Sanatana Dharma.
#SanatanaDharma #HinduPhilosophy #BhagavadGita #Yoga #Meditation #Dharma #SpiritualIndia
We talk about fundamental rights, we never talk about fundamental responsibilities – Janasena Party Chief and Hon’ble Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan, responding to youngster Vivek’s question on the one value Gen Z that protect India’s future.
#JanasenaniWithGenZ