@GulteOfficial మరి కెసిఆర్ ఎందుకు ఓడిపోయారు మీరు ఎలా గెలిచారు
ఇక్కడ కరెక్ట్ ఐతే అక్కడ కూడా కరెక్ట్
మీరు గెలవడం తప్పు అయితే అక్కడ వాళ్ళు గెలవడం కూడా తప్పే అవుతుంది కదా
ఎలక్షన్ కమిషన్ లో కుట్ర జరిగితే మీరు అసలు తెలంగాణ లో గెలవరు కదా
మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి
@Krishank_BRS అరె పిచ్చోడా హైదరాబాద్ లో ఇంకా ఎన్నో స్కూల్స్ ఇంతకంటే ఎక్కువ fee తో ఉన్నాయి మరి వాటి గురించి రాయండి
మల్లారెడ్డి కాలేజీస్ ఉన్నాయి
పల్ల కాలేజ్ లు ఉన్నాయి
ఓక్రిడ్జ్ స్కూల్ ఉంది ఇందులో కేటీఆర్ కిడ్స్ కూడా చదువుకున్నారు
మరి వాటి గురించి రాయండి
వీడు ఒక పెద్ద సుద్ద పూస మరి
కెసిఆర్ ని కేటిఆర్ ని తిట్టని తిట్టు తిట్టు ఇప్పుడు వాళ్ళు వేసే వాటికి చొంగ కార్చుతూ ఇలా తయారు అయ్యిండు
రేవంత్ రెడ్డి నిస్సయ ముఖ్యమంత్రి కాదు
బండి సంజయ్ కు సలహా ఇచ్చారు
ఈ రోజు కాకున్నా బండి బాగిరత్ అరెస్ట్ కాక తప్పదు
రేవంత్ రెడ్డి నిస్సహాయ ముఖ్యమంత్రిగా, నిస్సహాయ హోంమంత్రిగా తన కొడుకును అప్పగించాలని బండి సంజయ్ ని అడుక్కుంటున్నాడు.
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
#RevanthReddy#pravinkumar#brs#bandisanjay#UANow
కేసీఆర్ నీ చేతకాని దద్దమ్మ అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
పక్క రాష్ట్రం ఆంధ్రాలో 8 ఎయిర్పోర్టులు ఉన్నవి 9 వది కూడా వస్తుంది, మన రాష్ట్రంలో మాత్రం ఒక్కటే ఉంది, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం వెలగబెట్టినవు కేసీఆర్ ?
వరంగల్ & ఖమ్మం జిల్లాలకు ఎయిర్పోర్ట్ అవసరం ఉంది, ఏం చేసినవు పదేళ్లు? మొఖం ఉందా మాట్లాడడానికి ?
హైదరాబాద్లో ఒక్క ఎయిర్పోర్ట్ ఉంటే అది కాంగ్రెస్ హయంలో కట్టిందే తప్ప నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిందీ ఏంటి ?
✨🪔 Happy Deepavali! 🪔✨
Wishing you and your family a joyful and prosperous Deepavali.
May your life be filled with light, happiness, and endless success!
తెలంగాణా లో కుప్ప కూలిన రియల్ ఎస్టేట్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నేషనల్ హైవే 65వ పక్కన 66 గజాల ఇంటి స్థలాన్ని రూ.16 లక్షలకు అమ్మకానికి పెట్టిన యజమాని కంచర్ల రాంబ్రహ్మ చారి
తన ప్లాట్ అమ్ముడు కాకపోవడంతో, లక్కి డ్రా, అది కూడా
కేవలం 5౦౦ రూపాయిల టికెట్ పెట్టి, డ్రా లో గెలిచిన వారికి
ప్లాట్ అప్ప చెప్పే దుస్థితి లో అమ్మకం దారుడు.
#Telangana #Bhuvanagiri #LuckyDraw #UANow