స్వరాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKCR
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాపార సంస్థకు కాలేశ్వరం ప్రాజెక్టులో 1306.97 కోట్ల కాంట్రాక్టు మీకు తెలుసు కదా ....
Wish you and your family members a Happy New Year! May the year 2024 bring good health, prosperity, and happiness to all of us.
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కాంగ్రెస్ వచ్చింది..
కరెంటు కష్టాలు మొదలైనయ్!
కరెంటు కోతలతో నాలుగు రోజుల్లో నాలుగుసార్లు ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయిందంటూ కరెంటు తీగలన�� పట్టుకొని నిరసన తెలిపిన మునుగోడు రైతులు 👇
The memorable moment was this hug by my leader. On this day exactly 2 years ago, I assumed the office of Chairman TSMDC. So today would have officially been my last day if not for the election results. The tenure was a learning of administration and i never used the office for any undue favour for myself or anyone else. My entry into political spectrum was through Telangana Agitation when KCR garu started his fast. No one in my family ever held a Government position before. The whole point of politics for me is to serve people and my party. I know i missed out opportunities in 2014,2019,2023 Assembly Polls and years passing by its just the wait and the struggle. Not all have a merrier political journeys, it is tough unless you have a father who can buy you a mla ticket at just 25 or a mother in law who can make way for you. For common youngsters like us 1 chance is divine and we shall wait years for that day… But this opportunity of being Chairman TSMDC did not go above my head, i thank KCR garu for this opportunity, KTR garu because of whom im still in politics, My MD Malsur garu and the entire staff of TSMDC who stood strong , teaching me 2 years of sincere Government service.
My best wishes to whoever my successor is, the organisation is doing well and will continue to do good with the best mining policy initiated by Shri KCR garu ❤️
గత 9 ఏండ్లలో ఇలాంటి వార్త తెలంగాణ జ���ల్లాలో చూసారా..?
ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న ప్రజా పాలన..?
కరెంటు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినోళ్లు కరెంటు ఎలా ఇవ్వాలో తెల్వదా ??