ప్రధాని మోదీ సమక్షంలో రెండవ సారి అస్సాం బీజేపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హిమంత బిస్వ శర్మ.... అన్ని రాష్ట్రల బీజేపీ / NDA ముఖ్యమంత్రులు పాల్గొన్నారు....
"నమస్కారం! మన బొల్లారం, 272 డివిజన్ ప్రజలందరికీ విన్నపం. ఈ నెల 10వ తేదీన మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్నారు. మన ప్రాంత అభివృద్ధిని కోరుకునే వారందరూ కలిసికట్టుగా తరలివచ్చి, ఆయనకు ఘన స్వాగతం పలుకుదాం. భారత్ మాతా కీ జై!"
బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇలాంటి దాడులు జరుగుతాయి... పాడి కౌశిక్ రెడ్డికి సవాల్ విడిచిన అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గువ్వల బాలరాజ్ అన్న
భార్యాభర్తల అమూల్యమైన అనుబంధానికి,
ఆప్యాయతతో నిండిన దాంపత్య జీవనానికి ప్రతిరూపమైన,
సీతారాముల సదృశమైన పుణ్యదంపతులైన
శ్రీమతి & శ్రీ గోదావరి అంజి రెడ్డి గారికి
హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరికి 🚩🚩🚩
కరీంనగర్-జ్యోతినగర్ PMJ జ్యువెలరీ షాపులో చొరబడ్డ దొంగలు.. సీసీ ఫుటేజ్
చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తున్న దొంగల దృశ్యాలు రికార్డు
ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టిన సీపీ గౌస్ ఆలం
సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం
బెంగాల్ బీజేపీ కార్యకర్త ల కష్టానికి ఎవరైనా దండం పెట్టాల్సిందే.
ఒకవైపు పెద్ద వర్షం పడుతున్నా సరే, ముందు ఈవీఎం లతో వెళుతున్న బస్సును అనుసరిస్తూ జైశ్రీరామ్ నినాదాలు చేసుకుంటూ వెళుతున్న బిజెపి కార్యకర్తలు.
జయహో భారతమాత.
నిన్న బెంగాల్ ఎన్నికలలో BJP అభ్యర్థి పై దాడి చేసిన TMC గూండాలను.. తరువాతి రోజు ప్రతి ఇల్లు వెతికి మరి తీసుకు వచ్చి గౌరవ మర్యాదలతో సత్కారాలు చేసి తీసుకెళ్తున్న కేంద్ర బలగాలు..👌👌
నియోజకవర్గ పర్యటనలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు దుబ్బాక మండలం ఆకారం గ్రామం శివారులో తాటి ముంజలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారుల దగ్గర ఆగి వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ప్రధాని మోడీ గారిని తీవ్రవాది అంటూ దేశద్రోహి అంటూ దుర్బాషలాడిన AICC అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే దిష్టి బొమ్మను 272 వ డివిజన్ బొల్లారం గాంధీ బొమ్మ వద్ద తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు kjr ఆనంద్ కృష్ణ రెడ్డి
బెంగాల్ లో సాధారణ ప్రజలతో కలిసిపోయి *మరమరాలు* డబ్బులు ఇచ్చి తీసుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీజి...🙏 దేశ ప్రధాని మూడోసారి అయినప్పటికీ కూడా... చూడండి కొంచెం హంగు ఆర్భాటం లేదు... ఒక సామాన్య పౌరుడు వలె ప్రజలతో మమేకమై ఎలా పాల్గొంటున్నాడు రోడ్డు షోలో..... ఇందుకే
బిగ్ అలర్ట్.. 10 రోజులపాటు తీవ్ర వడగాలులు
తెలంగాణలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ మేరకు IMD రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°C నుంచి 45°C వరకు