Honoured to meet the Hon’ble Union Home Minister Shri @AmitShah Ji along with my father Shri @KChiruTweets garu today.
I’m encouraged by his understanding and positive response to our concerns about the growing misuse of AI and deepfake technologies and the serious impact they have on artists and our industry.
His assurance that the Government will examine the matter urgently and work towards stronger safeguards and strict action against such misuse is truly encouraging.
Grateful for his time, understanding and support.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు ���ాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం.
#APLocalBodyElections
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు ��్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగ��� ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
Thank you, Shri @PawanKalyan ji, for your kind words and for choosing Keralam for your rest and recovery.
It is heartening to know that the warmth of our people and the darshan at our ancient temples brought you peace and healing.
We look forward to hosting you again soon. On behalf of the Government and the people of Keralam, I wish you a complete recovery and continued good health.
@CMOKeralam@IPRDKerala
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత��ు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️