దసరా రోజు 3 లక్షలు అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన కుమారుడు
విశాఖపట్నం - మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు కుమారుడు హరీష్ (19) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఇటీవల బైక్ కావాలని అడిగితే డబ్బుల్లేవని చెప్పిన తండ్రి
అయినా కుమారుడు వినకుండా అలిగి.. మొండిపట్టు పట్టడంతో చివరికి రూ.3లక్షలు అప్పు చేసి దసరా రోజున బైక్‌ను కొనిచ్చిన తండ్రి
అయితే టిఫిన్ చేయడానికి ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు స్నేహితుడు వినయ్‌తో కలిసి కొత్త బైక్ పై వెళ్లి.. టిఫిన్ చేసిన తరువాత స్నేహితుడిని ఇంటి వద్ద దించడానికి కాంప్లెక్స్ నుంచి మితిమీరిన వేగంతో వెళ్తుండగా సిరిపురం దత్ ఐలాండ్ మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన హరీష్
ప్రమాదంలో హరీష్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుకు హరీష్ మృతి
స్వల్పగాయాలతో బయటపడ్డ వెనకాల కూర్చున్న స్నేహితుడు వినయ్.. కేసు నమోదు చేసిన పోలీసులు
For Group 2 aspirants, there is good news and bad news. The exams may be postponed, with a web note from TGPSC expected in 3-4 days. However, the number of posts is unlikely to increase, though Group 2 posts will be included in the job calendar.
*గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల*
*మరికొన్ని షాకింగ్ న్యూస్*
*గ్రూప్ 1 ప్రలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మరో శుభవార్త*
*బండ రవిపాల్ రెడ్డి సర్ విశ్లేషణ*
https://t.co/8nKZuzjWYz
*అందమైన దీనిని అంతం చేస్తారా? లేదా?*
*అత్యంత విషపూరితమైన మొక్క కోనో కార్పస్ ను తొలగించండి, వాటిని నాటకండి.*
https://t.co/28z5cL4ErD
*దీనిని మీ మిత్రులకు షేర్ చేయండి.*
*TGPSC గ్రూప్ 1 ప్రిలిమినరి పరీక్ష పై ఈ రోజు రాత్రి 9 గంటలకు లైవ్ లో బండ రవిపాల్ రెడ్డి సర్ చే విశ్లేషణ*
*కటాఫ్ ఎంత?*
*Exam పేపర్ ఎలా ఉంది?*
*మీ సందేహాలను లైవ్ లో 94 41 61 41 31నంబర్ కు కాల్ చేసి అడగండి.*
https://t.co/99LYYgMmzY
*మీ మిత్రులకు షేర్ చేయండి.*
*Live Phone in program at today 9:30 pm*
*Group 2 Exams జనవరి 6, 7 న జరుగుతాయా?*
*Group 1, 3, DAO పరీక్షలు ఎప్పుడు?*
పై అంశాల గురించి 9:30 pm కి లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం కలదు. మీ సందేహాలను డైరెక్టుగా 9491614131 నంబర్ కు కాల్ చేయండి.
https://t.co/c6hdLh7zGX
నమస్తే
ఈ రోజు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలవబోతున్నారు?
*రేపు ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు?*
దీనిపై మీ అభిప్రాయాన్ని ఈ రోజు రాత్రి 9 గంటలకు 9491614131 నంబర్ కు కాల్ చేసి మీ అభిప్రాయాలను లైవ్ లో షేర్ చేయండి.
https://t.co/XRGosVS8VI
I am a liberal attorney living in Midland Texas. I am being politically persecuted by a judge in my county. The local talk radio station has a target on my back. But it’s more important than ever to stand your ground and tell your neighbors Trump is a criminal. Be brave folks! #TrumpIndictedAgain
ఆగస్ట్ నెలలో గ్రూప్ 2 పరీక్షలతో పాటు, గురుకుల పరీక్షలు కలవు. రెండింటికి అప్లై చేసినవారు, రెండింటికి ఒకేసారి ప్రిపేర్ కావడం కష్టం. కావున TSPSC వారు దయచేసి లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 పరీక్షను కనీసం 3 నెలలు వాయిదా వేయగలరు.