Maaku editing Vachu ra Udal
Nuvu collection under report chesthe
Memu original collection poster spread cheylema @MythriOfficial
Theater lo successful ga run ayye movie ni ott ki esthava kojja nakodka
#irumudi#raviteja
BRS is scared of Paradise 🎬🔥?
ఏ దళితుల డప్పులనైతే BRS పార్టీ నేతలు అవమానించి, శుద్ధి చేసి కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ��ాజకీయాలు చేస్తున్నారు.
నేడు -
#Paradise సినిమా కథ కూడా దళితులు దొరపై చేసిన తిరుగుబాటు గురించే అని అందరికీ తెలిసిందే…
నాడు -
పవన్ కళ్యాణ్ నటించిన cameraman gangatho rambabu సినిమా కూడా టిఆర్ఎస్ వ్యతిరేకించిన కొన్ని సీన్స్ కి అభ్యంతరం వ్యక్తం చేసి సినిమాలో నుండి తొలగించేలా చేసింది.
#Irumudi Another Ground Breaking Record :
ఒక పక్క థియేటర్స్ లో ఆడుతుండగానే OTT లో రిలీజ్ అయ్యింది #Irumudi...
ఇలాంటి scenario రేర్ అనుకుంటే,చాలా థియేటర్స్ షోస్ కంటిన్యూ చేస్తున్నాయి,కొన్ని సింగిల్ స్క్రీన్స్ అయితే 4 షోస్ వేస్తున్నాయి...
ఆ డెసిషన్ జస్టిఫై చేస్త�� ఇరుముడి అన్నింటికంటే ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుంది... అయిదో వారంలో ఇలాంటి రన్ దాదాపు ఎంత పెద్ద సినిమాకి అయినా అసాధ్యమేనేమో..!
Unstoppable #Irumudi
Swamiye Sharanam Ayyappa
మన అన్నవాళ్లే మన టీమ్‌ని ట్రోల్ చేసే ఈ రోజుల్లో 🥲🥲,
నువ్వు మాత్రం మాకు చాలా తోడుగా ఉండి, మమ్మల్ని ఎప్పుడూ ఎంతో బ్యాక్ చేశావ్.. 🥹🧡
హ్యాపీ బర్త్‌డే @ashwinravi99 అన్న..
— Love From Orange Army 🧡🍊
ఇవి కేవలం అఫీషియల్ ఆస్తులు మాత్రమే...
బినామీల పేర్ల మీద వేల ఎకరాలు..
ఉద్యమాలు చేసినోళ్లు సర్వం కోల్పోయిండ్రు...
కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం వేల కోట్ల ఆస్తులు వచ్చాయి
#2bhkfamily#revanthreddy#kcr#ktr#harishrao#brsparty
26 సంవత్సరాల
#RayalaseemaRamannaChowdary 🔥
సెప్టెంబర్ 15, 2000 న విడుదల అయింది.
కలెక్షన్ కింగ్ @themohanbabu గారి 500 వ సినిమా. అదిరిపోయే క్యారెక్టర్, ఒకొక్క డైలాగ్ మోహన్ బాబు గారు చెబుతుంట���.. 💥💥 PEAK PERFORMANCE 🔥🔥
ఈ సాంగ్ కి మణిశర్మ మ్యూజిక్ 🔥
#RaviTeja కెరీర్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి వాళ్లను నిలబెట్టడం ఆయన స్పెషాలిటీ. Gopichandh Malineni, Bobby, Anil Ravipudi ఇందుకు మంచి ఉదాహరణలు.
ఇప్పుడు #Irumudi తో Shiva Nirvana కూడా అదే లిస్ట్‌లో చేరేలా కనిపిస్తున్నాడు. ఈ బ్లాక్‌బస్టర్‌తో ఆయనకు Tier-1 హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.
డైరెక్టర్లను డిస్కవర్ చేస్తాడు వాళ్లు ఎదిగాక మళ్లీ కొత్త టాలెంట్ కోసం వెతుకుతాడు. అదే Ravi Teja ప్రత్యేకత. Vivek Athreya, Hasith Goli సినిమాలతో మరోసారి మంచి హిట్స్ రావాలని కోరుకుందాం.