హాఫ్ కట్ వీడియోలతో ఫేక్ నేరేటివ్ నడపొచ్చు…కానీ అది సమస్యకు పరిష్కారం కాదు.
ఉద్యోగులతో మాట్లాడితే మెరుగైన పరిష్కారాలు వస్తాయి.
జగన్‌లా “మావిగుణ్” అంటూ దేశమంతా ట్రోల్ అయ్యేలా చేయమంటావా?
దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తానంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని వదిలేసి ఆ వ్యాఖ్యలను ఖండించిన తెలంగాణ జనసేన నాయకులపై చర్యలు తీసుకోవడం అన్యాయం.
#JanaSenaTelangana
నీ దరిద్రపు నోటితో ఏ ముహూర్తాన ఆంధ్ర సచివాలయం మునిగిపోతుంది అని కూసినావో..... ఇప్పుడు పది నిమిషాల వర్షానికి హైదరాబాదే మునిగింది 🤭
కొంచమైనా సిగ్గు పడండి పదేళ్లు అధికారంలో ఉండి ఇది పరిస్థితి 👎👎
@RaoKavitha
YS Jagan’s government faked the ₹1 crore ex gratia.
Now their social media handles are shamelessly posting about the same compensation as if it was actually delivered.
#FekuJagan#JokerJagan
ఈయన నెల్లూరు లో టీచర్...3 సంవత్సరాలుగా MEO ఇబ్బంది పెడుతున్నారు అంట అన్న...
ఒకసారి అతన్ని చూడండి...చదువు చెప్పే గురువు ఇలా బాధపడటం మంచిది కాదు....
Please do the needful @naralokesh Sir
@ncbn Sir
#Chandrababunaidu#TDPTwitter#Andhrapradesh
దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తానంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారి సభ సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలియజేసే ప్రయత్నం చేసిన @drmaadhavareddy గారిని, ఇతర జనసేన నాయకులను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారు.
ముందస్తు అరెస్టుకు గురైన నాయకులను కలిసి, వారికి సంఘీభావం తెలిపి, పోలీసులతో మాట్లాడి వెంటనే వారిని విడుదల చేయాలని కోరిన తెలంగాణ జనసేన నాయకులు.
#JanaSenaTelangana
"Prevention is better than cure" 💯
ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కసారిగా అందరూ alert అవ్వటం కంటే
అసలు ఎటువంటి దుర్ఘటన కూడా జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవటమే
ప్రజల మంచి గురించి ఆలోచించే నాయకులు చేసేపని💯
దీనికి సరైన example ఏ మన Hon'ble @APDeputyCMO
శ్రీ @PawanKalyan గారు🙏🏻🫡
ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి 💯
Steel plant సంఘాలు Political Parties కి support చెయ్యకుండా ఎవరైతే కార్మికులకు అండగా ఉంటారో వాళ్ళ పక్షాన నిలబడాలి👏🏻
:- VizagSteelPlant దుర్ఘటన బాధితులను పరామర్శించిన మన Hon'ble @APDeputyCMO శ్రీ @PawanKalyan గారు🙏🏻
You explained very well @baba369 anna what Kalyan’s contribution to Telangana was 💥👏🏻
Note : @PawanKalyan మీద విషం కక్కుతున్న ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సింది Except Kondagattu మిగతావన్నీ ఆయనకి ఏ పదవి లేనప్పుడు చేసినవే