2022 lo Re-Release trend start ayinappude MILK TANKER techi ala celebrations chesaru ante 🥵🥵🙏
Em cult fanbase ra babu @urstrulyMahesh 🔥🔥🔥
#Varanasi ki inka Rakthabhishekale 💥💥
80 ఏళ్ళ వయస్సు... పిల్లలు లేరు
అనారోగ్యం తో బాధపడుతున్న భార్యను కాపాడుకోవడం కోసం
ఉదయం 6:00 గఝటల నుండి రాత్రి 10:00 గంటల వరకు తానే ఓ యంత్రమై పని చేస్తున్న
పెద్దాయన పట్టుదలకు 🙏🙏 లు
భార్య పై ఆయనకున్న ప్రేమకు వేల 🙏 లు
Kiara advani should learn something from her 🙏
Interviewer - Have directors ever approached you for a kissing scene?
Sai Pallavi - Yes, many have and many still do even though they know I don't do kissing scenes
Interviewer: Why? Why do you have this policy?
Sai - If I have a bf, I should not kiss someone else whether it's acting or anything else. All a man or woman needs is a happy family, a car and a house to live a good life. I already have all of them. I don't need to kiss someone else just to buy one more car. I'm happy with what I have. If you want me in the film for actinge, take me. If for intimate scenes, cast somebody else. That's completely okay with me
Rare to see someone choose values over money 👏
This is how the India Pakistan border looks from the sky at night! 🌌✨
A pilot shared a rare nighttime view where the entire border appears as a long, glowing line of lights. ✈️
ఓ లంబోర్ఘిని యజమాని తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రాకేష్ కుమార్ అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్‌తో సరదాగా మాటలు కలిపాడు. తన లగ్జరీ కారును ఒక్కసారి నడుపుతానని డ్రైవర్ అడగగా.. ఏమాత్రం ఆలోచించకుండా కారు తాళాలు ఇచ్చాడు. ఎంతో సంతోషంగా ఆటో డ్రైవర్ లంబోర్ఘిని నడపగా, రాకేష్ అతని ఆటోను నడిపాడు. ఆటో మీటర్ డబ్బులు కట్టడమే సవాలుగా ఉన్న తన కష్టాల రోజులను ఈ సంఘటన గుర్తు చేసిందని రాకేష్ క్యాప్షన్ ఇచ్చాడు. ఓనర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
#RakeshKumar #Lamborghini #AutoDriver #ViralVideo #Humanity #Trending #SocialMedia #RTV