@RebelGodSRVanga లక్షల కోట్లు అని కాశి మజిలి కథలు చెప్తే నమ్మడానికి ఇది ప్రశాంత్ కిశోర్ టైమ్ కాదులే, జనం అన్ని చూసే 11 ఇచ్చి బెంగళూరు పంపారు.. అన్ని అవుతాయి కాకుంటే కొద్దిగా టైమ్ పట్టుద్ది అంతే.
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
#PawanKalyan
#ChandrababuNaidu
Congratulations to Jyothi Surekha Vennam, Prithika Pradeep and Chikitha Taniparthi on winning the silver medal in the Women’s Compound Team event at the Archery World Cup Stage 4 in Madrid.
We are especially proud of Jyothi Surekha Vennam, a daughter of Andhra Pradesh, whose continued excellence on the international stage inspires young athletes across our State. Through APEX 2036, we remain committed to nurturing many more champions like her who will bring glory to Andhra Pradesh and India. Wishing Team India continued success in the tournament.
ప్రముఖ గాయని ఎస్.జానకి గారి మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నాను. దక్షిణ భారత గానకోకిలగా ప్రసిద్ధి పొందిన ఆమె.. 48వేలకు పైగా పాటలు పాడి సంగీతప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో చి���స్థాయిగా నిలిచిన ఎస్.జానకి గారు తెలుగునేలపై జన్మించడం మనందరికీ గర్వకారణం. ఆమె మరణం సినీ రంగానికి తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తీసుకున్నది 2 .47 సెంట్లు.
అందులో ఉన్నది చిన్న రైతులు 10 మంది..అదీ వాళ్ళ పేరున అమౌంట్స్ డిపాజిట్ చేసి తీసుకున్నారు
పొలంలో వేసింది మేత జొన్న..దానికే వాళ్ళ జీవనోపాధి మీద దాడి అంట..టీడీపీ కి ఓట్లు వేసినందుకు గుణపాఠం అంట
కలం గారు కలలు కనమన్నారు, కథలు కాదు.