దోపిడి దొంగల వ్యవస్థపై కఠిన నిఘా పెట్టి, కరీంనగర్ ప్రజలకు పూర్తి భద్రత కల్పించండి.
కరీంనగర్ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతిభద్రతలను పటిష్ఠం చేయాలని పోలీసు అధికారులకు సూచిస్తున్నాను.
#karimnagar
దోపిడి దొంగల వ్యవస్థపై కఠిన నిఘా పెట్టి, కరీంనగర్ ప్రజలకు పూర్తి భద్రత కల్పించండి.
కరీంనగర్లో ఇటీవల చోటుచేసుకుంటున్న దోపిడీ, చోరీ ఘటనల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. దోపిడి దొంగల ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులను వెంటనే గుర్తించాలి
@GangulaBRS
Standing firmly with the future of our nation!
Joined the BRSV dharna at Indira Park, Hyderabad, extending unwavering solidarity to lakhs of students protesting against the repeated NEET paper leaks that have shattered trust in the examination system.
అంతం కాదు…ఆరంభం మాత్రమే.!!
ఇంతకు రెట్టింవు జనంతో ఉద్యమిస్తాం!!
కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లో ఇసుక క్వారీ రద్దు చేయాలని గ్రామస్థులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలపడం జరిగింది.
రైతుల క్షేమం క��సం పోరాడతాం!!
కరీంనగర్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్దిదారులకు పారదర్శకంగా కేటాయించాలని నేడు జిల్లా కలెక్టర్ చిత్తమిశ్రా గారిని కలసి వారికీ వినతిపత్ర�� అందించడం జరిగింది.
చలో సరూర్ నగర్ 🔥!!
రేవంత్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా..
ఎన్ని అడ్డంకులు సృష్టించినా..
యువత తరఫున బీఆర్ఎస్ పోరాటం ఆగేది లేదు!
⏰ సమయం: ఉదయం 10 గం.లకు
📍 వేదిక: సరూర్ నగర్ స్టేడియం
పోలీస్ లు ప్రజా పక్షాన నిలబడాలి తప్పా !! రాజకీయ నాయకుల వైపు కాదు..!!
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో వచ్చే ఘణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఘనపతి మంటపాల నిర్వహనలో తలెత్తిన ఆటంకాలను తొలగించడం జరిగింది.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రతి ఓటు అమూల్యం!
కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు మరియు సవరణల కోసం ప్రత్యేక సహా�� కేంద్రాలను (హెల్ప్ డెస్క్‌లను) ఏర్పాటు చేయడం జరిగింది.
మీ ఓటు…మీ భవిష్యత్తు!
ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ ప్రజల భూములు ఎడారి ప్రాంతాలుగా అయ్యే పరిస్థితి ఉంది.
కరీంనగర్ ప్రజలకు కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు.!
ఉత్తర తెలంగాణలో పంటలు వేసుకోవడానికి నీళ్లు లేవు, తాగునీటికి ఇబ్బంది అవుతుంటే
పట్టించుకోకుండా కాంగ్రెస�� మంత్రులు దేవాదులకు వెళ్లారు.
మరి కరీంనగర్ ఏం తప్పు చేసింది? మంత్రుల బృందం కరీంనగర్ కు ఎందుకు రావడం లేదు?
చిన్న చిన్న ఫంక్షన్లకు హెలికాప్టర్లు వేసుకుని పోతారు కదా..
ఒకసారి అవే హెలికాప్టర్లలో కాంగ్రెస్ మంత్రుల బృందం కరీంనగర్ వస్తే, మా బాధలు అర్థమవుతాయి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ��రుపుకోవాలని, ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు
అ���తం కాదు…ఆరంభం మాత్రమే.!!
ఇంతకు రెట్టింవు జనంతో ఉద్యమిస్తాం!!
కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లో ఇసుక క్వారీ రద్దు చేయాలని గ్రామస్థులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలపడం జరిగింది.
రైతుల క్షేమం కోసం పోరాడతాం!!
Glad to be part of the divine Jagannatha Ratha Yatra celebrations in Karimnagar.!
May Lord Jagannatha bless every family with peace, prosperity, good health, and happiness.
May the spirit of unity and devotion continue to strengthen our society.
Jai Jagannatha! 🙏🚩