జగన్ @ysjagan దమ్మున్న నాయుకుడు రా.
తండ్రి చనిపోయిన బాధలో ఉన్నపుడు దారుణంగా మాటలతో గాయపరిచిన,
కేసు మీద కేసులుతో జైలు లో పెట్టిన,
సొంత ఎమ్మెల్యేలను లాక్కున్న,
10 సంవత్సరాలు నిత్యము మాటలతో వేధించినా మౌనంగా సహించాడేగాని…
మీలా దొంగ ఏడుపు ఏడవలేదు,
ధైర్యంగా నవ్వుతు నిలబడ్డాడు 🙏
@karanamNTR Vennupotu
U- Turn
Votuku notu
Anni nene kanipetta
Potthulu
Yellow Media
Domala pai dandayatra
What Iam saying
Pakkavalla credit kotteyadam
….
BJP has a PM
BJP has 14 CMs
BJP has 240 Loksabha MPs
BJP has 1000+ MLAs
BJP has 200+ ministers
BJP has Adityanath
BJP has Sudhanshu Trivedi
BJP has Himanta Sarma
BJP has Sambit Patra
BJP has Jaishankar
But they trust INC Shashi Tharoor for Foreign Policy 🔥
That's why You should always vote for Educated leaders.
No Office, No Track Record: How a Two-Month-Old Firm Landed a Multi-Crore Deal With Andhra Govt. Wow!
59.6 Acres of land gifted virtually free to this ghost company by the CB Naidu govt! Totally illegal!
Is it kickbacks or connections with Top officials? https://t.co/XzoU8HVCp4
విజయవా�� ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో మేకు.
వెలుగులోకి మరోసారి అధికారుల నిర్లక్ష్యం.. మహా మండపం కింద 4వ కౌంటర్ లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేసి ప్రసాదం తింటుండగా మేకు రావడంతో షాక్ అయిన భక్తుడు.
అపరిశుభ్రంగా అమ్మవార ప్రసాదం తయారు చేస్తున్నారని భక్తుల ఆగ్రహం.
#Vijayawada
నిన్ను ఎవడో గైడ్ చేస్తున్నాడు అంటే ఇప్పటి వరకు నమ్మలేదు, ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది, నువ్వు ఓడిపోయినా దానికన్నా ఎక్కువ, నువ్వు వెళ్లకపోవటం నష్టం అనిపిస్తుంది.
@ysjagan అన్న, నువ్వు గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు.