In many corporate hospitals, the barber who simply shaves earns around ₹12,000 a month. Yet an ICU nurse — entrusted with critical responsibilities — is paid only ₹15,000. Nurses remain undervalued, underpaid, and treated with less respect than vital role they perform deserves.
@cmoap@naralokesh ఈ విధంగా PGRSను కావాలనే కొంతమంది అధికారులు భ్రష్టు పట్టిస్తున్నారు. అటువంటి అధికారుల మీద నిఘా ఉంచి, సత్వర చర్యలు తీసుకుంటే ఈ విధానంతో ప్రభుత్వ పరిపాలన చాలా సమర్థవంతంగా జరుగుతుంది!
@cmoap@naralokesh
PGRS అనే చొరవ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక అద్భుతమైన వారధి! పంచాయితీ ఇంజనీరింగ్ లాంటి కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు సత్వరంగా సమస్యలు పరిష్కరిస్తున్నారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సమస్య పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చూపిస్తున్నారు.
పై అధికారులు అక్కడకు రారని తాసిల్దారు గారికి గట్టిగా తెలుసు. కానీ ఒక్క వీడియో కాల్ తో అక్కడి క్షేత్ర పరిస్థితులు పై అధికారులు తెలుసుకోవచ్చు.
మంచి ప్రభుత్వానికి మచ్చ!
@naralokesh@AndhraPradeshCM నేనుండగా రీసెర్వే చేయాలని ANPL20260521155 ద్వార�� అర్జీ పెట్టుకున్నాను. ఆ సమస్య పరిష్కరించినట్టు తాసిల్దార్ గారు PGRSలో పెట్టి ఈ క్రింది ఫోటోను జత చేశారు. ఫోటోను నిశితంగా పరిశీలిస్తే అందులో సర్వేయర్లు గానీ, పెగ్గు పరికరం గాని లేదు.
నిజానికి ఆ ప్రక్కనే ఉన్న 320/4, 320/7, 320/8 వివాదాన్ని పరిష్కరించడానికి అక్కడికి వచ్చారు. దానిని పరిష్కరించపోగా, సమస్యను మరింత జఠిలం చేశారు. అక్కడకు ప్రత్యర్థి రాజకీయ నాయకులను రప్పించి రభస సృష్టించారు.
@naralokesh@AndhraPradeshCM నేనుండగా రీసెర్వే చేయాలని ANPL20260521155 ద్వారా అర్జీ పెట్టుకున్నాను. ఆ సమస్య పరిష్కరించినట్టు తాసిల్దార్ గారు PGRSలో పెట్టి ఈ క్రింది ఫోటోను జత చేశారు. ఫోటోను నిశితంగా పరిశీలిస్తే అందులో సర్వేయర్లు గానీ, పెగ్గు పరికరం గాని లేదు.
పై అధికారులు అక్కడకు రారని తాసిల్దారు గారికి గట్టిగా తెలుసు. కానీ ఒక్క వీడియో కాల్ తో అక్కడి క్షేత్ర పరిస్థితులు పై అధికారులు తెలుసుకోవచ్చు.
మంచి ప్రభుత్వానికి మచ్చ!
నిజానికి ఆ ప్రక్కనే ఉన్న 320/4, 320/7, 320/8 వివాదాన్ని పరిష్కరించడానికి అక్కడికి వచ్చారు. దానిని పరిష్కరించపోగా, సమస్యను మరింత జఠిలం చేశారు. అక్కడకు ప్రత్యర్థి రాజకీయ నాయకులను రప్పించి రభస సృష్టించారు.
History has a strange way of remembering. Kings who waged wars and killed thousands are celebrated with monuments and fame, while those who saved countless lives—like the brilliant minds who discovered cures for plague and smallpox—remain far less recognized.
@naralokesh@AndhraPradeshCM 👉 Time to reintroduce Mathematics in Biology stream.
👉 Time to revise MBBS syllabus with AI & tech.
Let’s empower AP students to become global leaders in medical innovation. ✨
EducationReform #AndhraPradesh#AIinMedicine
@naralokesh@AndhraPradeshCM Interdisciplinary medicine needs math + tech.
NEP calls for AI-driven MBBS research, but in Andhra Pradesh, Biology students at Intermediate level are denied Mathematics.
Without math, future doctors can’t harness AI for healthcare innovation.
@naralokesh , @AndhraPradeshCM అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం లో జరిగిన ఉదాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని కృత్ర���మ మేథతో రూపొందించిన ప్రాతినిధ్య వీడియో!
A government job demands honesty, hard work, and integrity. Yet, during recruitment, these qualities are rarely tested. Instead, the focus remains on syllabus topics that often have little connection to the actual responsibilities of the role.