స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి పివి నర్సింహారావు గారి 105 వ జయంతి సందర్భంగా పివి ఘాట్ లో నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ రావు, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు తదితరులు
@Bmaheshgoud6666@Ponnam_INC@minister_adluri
#PVNarasimhaRao
#BirthAnniversary
#pvnarasimharaojayanthi
#congressTribute
శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ & వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారితో కలిసి హాజరవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ గారు, సందీప్ కుమార్ శాండిల్య గారు, సైబరాబాద్ సీపీ గారు, అనితా రామచంద్రన్ గారు, సినీ నటుడు రామ్ పోతినేని గారు, సినీ నటి మీనాక్షి చౌదరి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది . అనంతరం యువతకు అవగాహన కల్పిస్తూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, మత్తు పదార్థాలకు “నో” చెప్పి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి అందరం కలిసి పనిచేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది.
@TelanganaCMO@INCIndia@INCTelangana@Bhatti_Mallu@cyberabadpolice@CVAnandIPS@ramsayz@Meenakshiioffl
ఇంకేం మళ్ళా... రాజీనామా చేసి, ఇంకోరికి అవకాశం ఇచ్చి, ఇంట్లోనే కూసోమను..🤷♀️
ఇంట్లో ఉండి మీకు సలహాలే ఇస్తడో..
సన్యాసమే తీసుకోమంటాడో....
ఏది చెప్తే అది ఫాలో అవుర్రి..
కానీ...
ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంట్లో కూసుంటా అంటే కుదరదు..
VC: @iDreamMedia
హైదరాబాద్ నారాయణగూడలో డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్ గారు అధ్యక్షతన “ఛాత్రోన్ కి గూంజ్” విద్యార్థి ప్రజెంటేషన్ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు
@Bmaheshgoud6666#ChhatronKiGoonj#motharohit#narayanguda#hyderabadnews
#nsui_telangana
#YouthPower
#StudentMovement2026
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్.ఐ.ఆర్ (Special Intensive Revision) ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన BLA లు ప్రతి బూత్‌లో ఓటరు జాబితాలను నిశితంగా పరిశీలించాలని, అన్‌మ్యాప్ అయిన ఓట్లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు జరిగే ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను కాంగ్రెస్ క్యాడర్ అత్యంత బాధ్యతగా తీసుకుని ప్రతి ఓటును కాపాడాలని ఆయన కోరారు.
@kiran_chamala
#bhongirmp
#TelanganaCongress
#specialintensiverevision
#VoterListVerification
#SaveEveryVote
#TelanganaPolitics
#congresskabharosa
#bhuvanagiri
నేటి నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)
జూలై 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియ
3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ
ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్న BLOలు
ప్రతి ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేత
జూలై 24లోపు పూర్తి చేసిన ఫారాలు సమర్పించాలి
ఆన్‌లైన్‌లోనూ వివరాల నమోదుకు అవకాశం
సందేహాల నివృత్తికి 1950 టోల్ ఫ్రీ నంబర్
అప్రమత్తంగా ఉండండి..! మీ ఓటు హక్కును పరిరక్షించుకోండి..!
#sir
#trendingnow
#TelanganaVoters
#voterrevision2026
#VoterListVerification
#SSR2026
#VerifyYourVote
#VoterAwareness
మా ఇంట్లో మహిళల నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పురుషులు కూడా మహిళల సామర్థ్యాన్ని గుర్తించి వారి ఎదుగుదలకు సహకరిస్తేనే మహిళలు మరింత విజయవంతంగా ముందుకు సాగుతారు.
రాష్ట్రంలో యూరియా కొరత లేదు. రైతులు బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
అంగన్ వాడీల్లో కొలువుల జాతర
15,982 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం
3,100 మంది అంగన్ వాడీ టీచర్లు, 12,882 మంది సహాయకులు
ఇంటర్మీడియట్ కనీస అర్హతతో పాటు ఇంటర్వ్యూ విధానం
వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజీ
@revanth_anumula#AnganwadiJobs
#megajobnotification
#WomenEmpowerments
#PrajaPrabhutvam
#telanganajobs
#anganwadirecruitment
#TelanganaWelfare
#TelanganaNews
#trendingnow
Warm Birthday Wishes to MLC Vijayashanthi Garu.
May this special day bring you happiness, good health, and success. Wishing you a joyful birthday and many more years of service and accomplishments.
@vijayashanthi_m
ఖమ్మం నగరంలో నేషనల్ మార్ట్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. వ్యాపార, వాణిజ్య రంగాల విస్తరణతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, నగర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపునిస్తాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారు, సుడా చైర్మన్ శ్రీ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ రాయల నాగేశ్వరరావు గారు, డీసీసీ అధ్యక్షుడు శ్రీ నూతి సత్యనారాయణ గారు, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి గారి కృషితో మెట్రో ప్రాజెక్టుకు ఊతం
వరుసగా 2 రోజుల పాటు కేంద్ర మంత్రులతో కీలక చర్చలు
మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 పై ముందడుగు
ఎస్బీఐ క్యాప్స్ అధ్యయనానికి కేంద్రం-రాష్ట్రం ఆమోదం
హైదరాబాద్ మెట్రో విస్తరణకు మార్గం సుగమం చేసే నిర్ణయాలు
@revanth_anumula
#HyderabadMetro
#metrophase2
#HyderabadDevelopment
#sbicaps
#TelanganaInfrastructure
#PrajaPrabhutvam
#BrandHyderabad
#TelanganaUpdates
#TelanganaRising
#TrendingNow