Absolutely unacceptable and deeply disturbing! Mr. Raju, how dare you make such serious allegations against Shiva Jyothi and Madhu Priya?
They have every right to express their opinions without fear or intimidation. Telangana Police must investigate and take strict action. @TelanganaDGP@CVAnandIPS
TOTAL: 7,000 BEDS.
FIVE MAJOR HEALTHCARE PROJECTS.
TIMS Sanath Nagar: 1,000 Beds
TIMS Alwal: 1,000 Beds
TIMS Kothapet: 1,000 Beds
Warangal Hospital: 2,000 Beds
NIMS Expansion: 2,000 Beds
━━━━━━━━━━━━━━━━━━
These five major healthcare projects were sanctioned and their foundation stones laid under the KCR government, with most of the construction completed during the BRS regime.
@KTRBRS
In Jan 2025, Minister Komatireddy told TIMS Alwal was 90% complete & would open by Aug 31-2025.
On Nov 10, 2026, Minister Damodara Rajanarsimha says “95% complete” opening “soon.”
Was progress just 5% in two years of Revanth Government❓️
Why does Revanth Reddy show more commitment to his family’s Medicover than to Telangana’s Government Hospitals which were initiated by KCR Govt❓️
జనవరి 2025లో టిమ్స్ అల్వాల్ పనులు 90% పూర్తయ్యాయని, ఆగస్టు 31 నాటికి అందుబాటులోకి వస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
నవంబర్ 10, 2026న 95% పూర్తి - “త్వరలో” ఆసుపత్రి ప్రారంభం అంటున్నారు.
రెండేళ్లలో పురోగతి 5% మాత్రమేనా❓️
కుటుంబ క���ర్పొరేట్ మెడికవర్పై ఉన్న శ్రద్ధ కెసిఆర్ ప్రభుత్వం తలపెట్టిన ఆసుపత్రులపై ఎందుకు లేదు రేవంత్ రెడ్డి గారూ ❓️
కాళేశ్వరం పక్కన ఉన్న పూసుకుపల్లి గ్రామ శివారులో మోటార్ లేకుండానే బోరు నుంచి ఉబికి వస్తున్న నీరు
ప్రపంచమంతా ఎల్‌నినో ఎఫెక్ట్ ఉన్నా మేడిగడ్డ వద్ద నీటి లభ్యత సమృద్ధిగా ఉందనడానికి మరో నిదర్శనం
రేవంత్ రెడ్డి సర్కార్ అసమర్థత వల్ల నీరు ఎత్తిపోయక రాష్ట్రానికి కరువు తీసుకొచ్చాడని ప్రజలు ఆగ్రహం
మెమరీ లాస్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని కోర్టుకు తెలిపిన అనుముల కొండల్ రెడ్డి
మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, అక్కడి డాక్టర్లు మెమరీ లాస్‌గా ని���్ధారించారని కోర్టుకు చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత
రాబోయే రోజుల్లో 6 గ్యారంటీలు ఏమైనయ్ అని అడిగితే మాకు మెమరీ లాస్ ఉంది, మెంటల్ సర్టిఫికెట్ ఉంది అంటారేమో
హాస్పిటల్ కూడా మన చేతుల్లోనే ఉంది సర్టిఫికేట్ ఇవ్వడానికి
Public hearing without public
Project bids being called without a DPR (Detailed Project Report)
And the irony of it is “Beautification” in the middle of a drought
If this ain’t Tughlak Govt, wonder what to call it ?
#MusiLoot
Same medicine. ₹4 crore a year vs ₹2.5 lakh a year. 💔
A helpless mom came to me with her child, who has Allan-Herndon-Dudley syndrome (MCT8 deficiency). It was very painful to see them so helpless. I tried to find a solution as if it were my own child. I couldn't rest otherwise.
Tiratricol wasn't available in India. Dr Santosh and I wrote to doctors. Dr Praveen and others directed us to the Erasmus team, who did the trials for Tiratricol. After many emails, they suggested Egetis Therapeutics might be able to support the child. I teared up. But our happiness was short-lived: Egetis said it could not give us the medicine.
I wrote to many journalists. I posted on Instagram and tagged the PM. Someone told me Tiratricol was available in Germany. The mother bought it, paying ₹12 lakh for just one month. That's impossible to keep up for life, for this child or for the five other children with the same condition under Dr Praveen's care at CMC Vellore.
Finally, Toufiq, a senior journalist, wrote about it, and it reached the Pharmaceutical Accountability Foundation in the Netherlands. They said Tiratricol can be made available at ₹2.5 lakh per child per year, against ₹4 crore per child per year by Egetis!
I raised funds, and the Pharmaceutical Accountability Foundation raised funds. Now 7 children are getting the medicine free of cost for one whole year. (The 7th child was added after my Instagram post.) 🙏
Thank you to Access to Medicines India and Organization for Rare Diseases India for their important role, and to geneticist Dr Kishore, who helped us reach the diagnosis.
India can compound the Active Pharmaceutical Ingredient here and make it available to every child with this condition at a reasonable cost.
👉 Please tag @narendramodi@JPNadda@MoHFW_INDIA
People of India, you can make it happen! Please share. 🙏
All the paediatricians, endocrinologists, paediatric endocrinologists, and paediatric neurologists, if you are currently caring for a child with confirmed or suspected MCT8 deficiency, please share the details below. Our team may contact you for further clinical information and coordination regarding diagnosis, treatment and access to tiratricol.
Please do not upload or share unnecessary patient-identifying information at this stage.
https://t.co/k98Hxikwhc
#AllanHerndonDudley #MCT8Deficiency #Tiratricol #Triac #Emcitate #RareDiseases #RareDiseaseIndia #AccessToMedicines #PharmaHijack #ChildHealth
రేవంత్ రెడ్డి పరిస్థితి ఢిల్లీలో దారుణంగా ఉంది
ప్రియాంక గాంధీ దగ్గరికి పోతే ముఖ్యమంత్రి అని కూడా
చూడక��ండా రేవంత్ రెడ్డిని నెట్టేస్తున్నారు
బండి సంజయ్ బౌన్సర్ లెక్క మారిండు
అమిత్ షా నడుస్తుంటే ముందు పోయి
అందరినీ పక్కకు జరుపుతున్నడు
తెలంగాణ ప్రజల ఇజ్జత్ తీయకు బండి,
నువ్వు కేంద్రమంత్రివి అని మర్చిపోకు
అమిత్ షా వచ్చి చేతులు ఊపుకుంటూ నడిచి వెళ్లాడు తప్ప మనకు ఏం ఇచ్చాడు?
– KTR
TGERC పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ తరపున జగదీష్ రెడ్డి మాట్లాడిన తర్వాత హాల్ ఖాళీ
కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి, అద్దంకి దయాకర్ మాట్లాడుతుండగా హాల్లో ఒకరు కూడా లేకవపోవడం గమనార్హం
Irony- Officer who is the Addl Director for ‘Mission for Elimination of Poverty in Municipal Areas’ caught Rs 4 crore worth illegal assets.
Yadagiri Rao Nallaguntla amassed illegal wealth —
-12 plots in Hyderabad, Suryapet, Nalgonda.
- 2 flats
-one independent house at Uppal
-one commercial outlet in Uppal
-Gold, silver
-For-tuner car
హైదరాబాద్‌లో నీటి కొరతతో దీపావళికి ముందే సెలవులు ఇచ్చిన ప్రైవేట్ కాలేజీలు
శ్రీ చైతన్య, నారాయణ మాదాపూర్, హైటెక్స్ బ్రాంచ్‌లలో ముందుగానే దీపావళి సెలవులు
ఆన్లైన్ ద్వారా క్లాసులు నడిపిస్తామని తెలిపిన కాలేజీ సిబ్బంది
Attended and addressed a highly energetic Rythu Garjana public meeting in Adilabad today
Exposed the hollow unkept promises of Congress leadership from the Kisan Declaration 4 years ago
Demanded immediate financial assistance and relief measures for farmers to overcome the impending drought conditions thrust upon by the negligence of the Government
మరో భూకబ్జాకు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
బాధితులను చంపేస్తానని బల్మూరి వెంకట్ అనుచరుల బెదిరింపులు
సివిల్ విషయాల్లో తలదూర్చి బాధితులను వేధిస్తున్న పోలీసులు
వికారాబాద్ జిల్లాలో 25 సంవత్సరాల క్రితం మహ్మద్ అజ్మత్ పాషా కొనుగోలు చేసిన ఐదున్నర ఎకరాల భూమిలో భూకబ్జా
భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ కంచెను తొలగించిన కబ్జా చేసిన బల్మూరి వెంకట్
ఆస్ట్రేలియా - సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల ఘటనలో ప్రాణాలకు తెగించి దాదాపు 20 మంది ప్రాణాలు కాపాడిన క్యాబ్ డ్రైవర్ రహమత్ పాషా
తండ్రి అజ్మత్ పాషా పేరు మీద ఉన్న భూమిని కబ్జా చేశారని రహమత్ పాషా ఆవేదన
తన తండ్రిని, కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తెలంగాణలో బతకడానికి స్వేచ్ఛ ఉందా అంటూ కంటతడి పెట్టుకున్న రహమత్ పాషా
ఆస్ట్రేలియా ప్రభుత్వం తనకు శాశ్వత నివాస హోదా కల్పిస్తే, తెలంగాణ ప్రభుత్వంలో తమ భూములకు రక్షణ లేదని ఆవేదన
��ివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చి, బల్మూరి వెంకట్‌కు మద్దతుగా తన తండ్రిని వేధిస్తున్నారు
కోర్టు ఆర్డర్ ఉన్న బోర్డును తగలబెట్టి, ప్రహరీ గోడను కూల్చివేశారు.. జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నత అధికారులను కలిసినా ప్రయోజనం లేదు
తన తండ్రికి ఏదైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లే కారణమంటూ కంటతడి పెట్టుకున్న రహమత్ పాషా
Never seen any youngster so much in a rush to make quick money just in his first political post.
Abusing Senior Elected Representatives, Hanging out with notorious Rowdy Sheeters, threatening & grabbing his own family members properties & now encroaching land of a Rescue Hero ...
What a downfall ❗️