Top Tweets for #MusiLoot
ప్రజల భాగస్వామ్యం లేదు.. ప్రాజెక్టుకు సమగ్ర DPR లేదు.. కరువు సమయంలో బ్యూటిఫికేషన్ పేరుతో వేల కోట్ల ఆర్భాటం! ఇది అభివృద్ధి కాదు.. ప్రజాధనం వృథా చేసే కాంగ్రెస్ మార్క్ పాలన! తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
#MusiLoot #CongressFailedTelangana
Public hearing without public
Project bids being called without a DPR (Detailed Project Report)
And the irony of it is “Beautification” in the middle of a drought
If this ain’t Tughlak Govt, wonder what to call it ?
#MusiLoot
@KTRBRS ప్రజల భాగస్వామ్యం లేదు.. ప్రాజెక్టుకు సమగ్ర DPR లేదు.. కరువు సమయంలో బ్యూటిఫికేషన్ పేరుతో వేల కోట్ల ఆర్భాటం! ఇది అభివృద్ధి కాదు.. ప్రజాధనం వృథా చేసే కాంగ్రెస్ మార్క్ పాలన! తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
#MusiLoot #CongressFailedTelangana
ఇది తుగ్లక్ సర్కార్ కాకపోతే మరేంటి?: మూసీపై కేటీఆర్ ఫైర్!
#MusiProject #MusiRiverfront #PublicHearingWithoutPeople #TughlaqSarkar #KTR #KTRamaRao #Telangana #Hyderabad #BRS #CongressFails #RevanthReddy #MusiLoot #NoDPR #TelanganaDrought #SaveMusiVictims #BreakingNews
@KTRBRS @BRSparty @TelanganaCMO
https://t.co/mr9ViluJMd
Public hearing without public
Project bids being called without a DPR (Detailed Project Report)
And the irony of it is “Beautification” in the middle of a drought
If this ain’t Tughlak Govt, wonder what to call it ?
#MusiLoot
కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారింది తెలంగాణ
దాని కోసమే మూసీని ముందు పెట్టి రూ. 1,50,000 కోట్ల లూటీకి దిగిన రేవంత్ రెడ్డి
#Scamgress #MusiLoot
✳️ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా గోదావరి నీళ్లను హైదరాబాద్ కి దగ్గర్లోని కొండపోచమ్మ సాగర్ కి తెచ్చింది కెసిఆర్ ప్రభుత్వం
✳️ కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేట చెరువుకి గోదావరి నీళ్లను తేవడానికి 2022 లోనే ₹ 1,100 కోట్లతో ప్రతిపాదనకు ఆమోదం ఇచ్చింది కెసిఆర్ ప్రభుత్వం
✳️ మూసి నదికి చేరే 2000 MLD మురికి నీటిని శుద్ధి చెయ్యడం కోసం మొత్తం 36 STPల (Sewerage Treatment Plant) నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది కెసిఆర్ ప్రభుత్వం
✳️ 5 కిలోమీటర్స్ మూసి లో నాగోల్ ప్రాంతంలో సుందరీకరణ చేసింది, మూసి నది ఒడ్డున ఉప్పల్ భాగాయత్ లో శిల్పారామం ఏర్పాటు చేసింది కెసిఆర్ ప్రభుత్వం
మొత్తం రంగమంతా కెసిఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి, ₹ 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, DPR తయారు చేస్తే స్కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ ని ₹ 1,50,000 ఒక లక్ష యాభై వేల కోట్లకు పెంచి తెరలేపిన మహా దోపిడీని ముమ్మాటికీ ఎండగడుతాం
మీరు చెయ్యబోతున్న ప్రజా ధనం దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటాం
ఢిల్లీకి మూటలు పంపుతూ పదవిని కాపాడుకోవడానికే మీరు పడుతున్న తాపత్రయం, దానికి నగర అభివృద్ధి అనే అందమైన ముసుగు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు
ఒక వైపు నోరు తెరిస్తే కాళేశ్వరం కూలిపోయింది అని పచ్చి అబద్దాలు చెబుతూ మరోవైపు అదే కాళేశ్వరం లో అంతర్భాగం అయిన కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీటిని తీసుకుంటాం అని చెప్పడం కూడా విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు
#Scamgress #MusiLoot
#KaleshwaramProject

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers




