@ysjagan@jswsteel Thank you for your kind wishes, Shri @ysjagan Garu 🙏����
From the early approvals under your government to this commencement today, the journey reflects sustained effort — and we’re committed to completing it swiftly for the region’s youth and families.
తమ్ముడూ దొండకాయ్ ..
10కి, 20కి సెటిల్మెంట్లు చేసుకుంటూ, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నువ్వు కూడా వార్నింగ్లు ఇచ్చేటోడివా..?
ఎక్కువ చేస్తే నీ పెన్ డ్రైవ్ మళ్లీ బయటకు వస్తుంది... జాగ్రత్త..!
#JaganannaConnects#YSRCP
`పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగు వారికి అభినందనలు
వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను డా. నోరి దత్���ాత్రేయుడు గారికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వై���స్ఆర్ గారు.
ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి.. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి.
ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. #HappyFathersDay
1/2: “స్వాతి చౌదరి" కి "రెడ్డి" పేరు పెట్టి నీచ యుద్ధం చేసే బదులు.. మీకో, మీ కొడుకు పేరుకే రెడ్డి తగిలించుకోవచ్చుకదా బాబూ..?
2/2: అబద్ధాలకు మారు పేరైన బాబు.. ఇప్పుడు అశ్లీల రాజకీయానికి కూడా కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇకమీదట, ఈయన పేరు "కోట స్వాతిముత్యం చౌదరి"
@ncbn@naralokesh@JaiTDP