ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరికి కొత్త పండగ శుభాకాంక్షలు 🤣
ఆంధ్రరాష్ట్ర ప్రజలది విశాల హృదయం ❤️
అవును,తెలుగు వారందరికీ పండుగ అని ఎందుకు అనలేదు ?
ఇది మాములు Ragging కాదు బాబోయ్ .
రామోజీ రావు గారి గురించి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు……
కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు
రామోజీ రావు గారి లో మంచి లక్షణాలు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం.
అది రామోజీ రావు గారికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు
ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే
సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు.
నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు
ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చేలా భ్రష్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ తెలిసిందే
ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ
చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు
కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు
పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్‌పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
నా foreign స్టడీ కి loan డీటైల్స్
డిగ్రీ సర్టిఫికెట్స్ కూడా మోడి కి పంపిస్తా
మరి ఆయన డిగ్రీ సర్టిఫికెట్ నాకు చూపిస్తాడా?
Moye Moye moment to బత్తాయిలు...😂😂😂
ఏదో చేయటానికి వెళ్తారు, 4 extra మింగించుకుని వస్తున్నారు
బాబు హయాంలో,
ఒక్క ఎకరా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు.
DPR రెడీ చేయలేదు.
రిహాబిలిటేషన్ కంప్లీట్ చేయలేదు.
కాంట్రాక్ట్ అలాట్ చేయలేదు.
వర్క్ మొదలు పెట్టించలేదు.
అయినా భోగాపురంలో Airport కట్టింది మా బాబుగారే డబ్బా కొట్టుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా పిచ్చి పచ్చ బ్రో?
#EvilKutami
వాళ్ల బాబాయిని జగనే చంపించాడు
~~మాలోకం
నోరుంది కదా అని మొరగడం కాదురా, అధికారం ఉంది కదా నిరూపించు.
అటు నుండి ఎవడికి గుద్దలో కాలి ఏదైనా అంటే మళ్లీ అబ్బా కొడుకులు మీడియా ముందు ఏడుస్తారు అవసరమా 💦
చింతకాయలు అమ్ముకునే ఆమెను.. రాజు పెళ్లి చేసుకొని రాణిని చేస్తే.. అదే చితకయను చూసి ఇదేం కాయ వంకర గా ఉంది అనింది అంట.
అధికారం అంటే ఏంటో తెలియని మార్కులకు పదవి ఇస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టే.
ప్రశ్నించడానికి వచ్చి ప్రశ్నలు తీసుకోలేక పోతుంది నపుంసక పార్టీ #Democracy#Everyone
పొద్దున్న "నాకు అనుభవం లేదు" అంటాడు...!
మధ్యాహ్నం" నా చేతిలో హోమ్ శాఖ లేకపోవడం... క్రిమినల్స్ అదృష్టం" అంటాడు..!
సాయంత్రం " జాతీయ భావాన్ని అలవర్చుకోండి ...దేశాన్ని ఉద్ధరిద్దాం" అంటాడు..!
పాపం..... "AP లు " ఎలా భరిస్తున్నారో.....ఈ పిచ్చ కామెడీని...!
It is disturbing how brainwashed a country can become when a 17-year-old, merely for raising a valid complaint about CBSE on X and speaking to media, is branded “Pakistani” and “anti-national” just to protect corruption
ప్రొఫెసర్ గారు రెండు దెబ్బలు కొట్టారు
1. కళ్యాణ గారు చెప్పిన 30k woman missingకి సోర్స్ చెప్పాల్సిన అవసరం రావడం
2. ABN,Sakshi and Eenadu వాళ్ళు రాసే వాటికి సోర్స్ చెప్పాలి అనే ప్రశ్న వుత్పన్నo అయ్యేలా చేయడం
దీన్నే 1 shot two birds అంటారు
> A Class 12 student
> Got low marks in Physics
> Applied for CBSE Reevaluation process
> Got different answer sheet
> Created an account on Twitter for help
> Wrote a long thread with proof
> Got labelled Pakistani
నరేంద్ర మోదీ is unfit to be a PM.
CBN is unfit to be CM
PK unfit to be DCM.
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపు
రెండు వారాల వ్యవధిలో పెట్రోల్‌పై రూ.7.38, డీజిల్‌పై రూ.7.49 పెంపు.
#Everyone