Performed Ayudha Pooja at our home, seeking divine blessings for safety, prosperity, and success. 🙏✨
Wishing everyone happiness and prosperity. Happy Ayudha Pooja! 🌼
“ఆశన్నగారి వారి ఇంట రాఖీ సంబరాలు”
రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులు జీవన్ రెడ్డి గారికి, రాజేశ్వర్ రెడ్డి గారికి రాఖీ కట్టి ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు తెలిపిన సోదరి కరుణ.
ఆర్మూర్ నియోజకవర్గం లోని నందిపేట్ మండలంలో యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు.
@BRSparty@KTRBRS
నా జన్మదిన సందర్భంగా ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా మరియు వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నాకు మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని అందించాయి.