మీ ఆలోచన, మీ మేధస్సు, మీ నాయకత్వం, మీ ముందుచూపు మాత్రమే నడిగడ్డ మీద బడుగుల జెండా ఎగరేసేందుకు అడుగులు పడ్డాయి...మీ జ్ఞానం ఈ తెలంగాణలోని బక్కకులాల పాలిట ప్రగతికి, అధికారానికి ఎంతో అవసరం పడ్డది,ఇంత గొప్ప మేధావితో నడవడం గర్వంగా ఫీల్ అవుతూ
#happybirthdayAnjanna@AnjaneyagoudBRS
🚨🚨Believe me, If even 25% of this crowd would have come out of their homes to provide justice to Manipur, wrestlers and NEET students. They could have got Justice.💔
■సీఎం కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్ ఇంఛార్జ్ ల సమావేశంలో ఎంఎల్ఏ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి గారితో కలిసి...
@KTRBRS@BRSHarish@RaoKavitha@SantoshKumarBRS@BRSparty@vinodboianpalli
ప్రపంచంలోనే మొట్టమొదటి సారి రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్.
రైతులకు పెట్టుబడి సాయంగా నేరుగా వారి ఖాతాల్లో పైసలు వేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.
కారు గుర్తుకే ఓటేద్దాం..
రైతుబంధు కేసీఆర్ గారికి అండగా నిలుద్దాం..!
#KCROnceAgain#VoteForCar
సీఎం కేసీఆర్ గారి ఆదేశానుసారం నిన్న మక్తల్ నియోజకవర్గ పరిధిలోని "ఊట్కూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో, ఎంఎల్ఏ, మక్తల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి గారితో కలిసి..
@KTRBRS@BRSHarish@BRSparty@RaoKavitha@SantoshKumarBRS
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారిది జోగులాంబ గద్వాల జిల్లా కాదా...?
సియం కెసిఆర్ గారు గుర్తించి పదవి ఇచ్చిన నాయకుడిని ఎందుకు ఇలా అవమానిస్తున్నారు...?
కనీసం ప్రోటోకాల్ ను పాటించరా..? ఈయనపై మాత్రమే ఎందుకు ఇంత కక్ష....వివక్ష..?
నిన్న గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి తో కలిసి సాట్స్ నిర్వహిస్తున్న "సీఎం కప్:2023"లోగో, మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమం లో..◆సాట్స్ అధికారులు, వివిధ క్రీడా అసోసియేషన్స్ రాష్ట్ర ప్రతినిధులు, అవార్డీలు సీఎం కప్ :2023 లోగో,మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
@KTRBRS