జగన్ మోహన్ రెడ్డి....
నీకు కౌంట్ డౌన్ మొదలైంది.... ఆంధ్రా ప్రజలు
నిన్ను... నీకు సహకరించిన అవినీతి మంత్రులను, అధికారులను వీధుల వెంట తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి.... మా అధినేత చంద్రబాబు నాయుడ��� గారు మచ్చలేని నాయకుడిగా మీరు పెట్టిన అక్రమ కేసుల నుంచి బయటకు వస్తారు....
యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. సృష్టించని అడ్డంకి లేదు.. వాటన్నింటినీ దాటుకొని రేపు పాదయాత్రలో తొలిఅడుగు వేయబోతున్న లోకేశ్ గారిని, గొంతెత్తబోతున్న యువదళాన్ని ఆపడానికి మళ్ళీ ఏమి కుట్ర���ు చేస్తున్నారు?