నేడు జులై 3 వ తేదీన @ncbn గారు ఏ స్టీల్ ప్లాంట్ కి అయితే భూమి పూజ చేయడానికి వస్తున్నారో ఆ ప్లాంట్ ను తీసుకురావడానికి @ysjagan గారి కృషి గురించి జిందాల్ గారు ఏమన్నారో వినండి.
ఈ నెల 15వ తేదిన భీమవరం కి రానున్న @ysjagan గారు..!!✅
ఆక్వా రైతుల పక్షాన పోరాటం..!!🔥🔥🔥
ఆక్వా రైతుల సమస్యలపై దృఢమైన పోరాటం..!!💥💥💥
సష్టపరిహారం & బకాయల వెంటనే చెల్లించాలి..!!🎯
ఆక్వా రంగానికి న్యాయం జరగాలి..!!✅
రైతుల హక్కుల కోసం... జగనన్న తోడుగా ఉంటాడు..!!✊🏻✊🏻✊🏻
Social media polls show overwhelming public backing for MAVIGUN.
Citizens strongly believe MAVIGUN is the definitive key to Andhra Pradesh's growth
#MaViGun#YSRCP#CBNJungleRaj#JaganannaConnects
BREAKING NEWS
కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం పై జగన్ ట్వీట్.
సజ్జన్ జిందాల్, JSW స్టీల్ బృందానికి అభినందనలు తెలిపిన జగన్.
జగన్ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన సజ్జన్ జిందాల్.
జగన్ కు ధన్యవాదాలు తెలిపిన సజ్జన్ జిందాల్.
వైసీపీ హయాంలో ఇచ్చిన అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం అన్నా సజ్జన్ జిందాల్.
జగన్ ట్వీట్‌కు జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ రిప్లయ్
@YSRCParty ప్రభుత్వ హయాంలోనే స్టీల్ ప్లాంట్‌కు అన్ని అనుమతులు లభించాయని వెల్లడించిన సజ్జన్ జిందాల్
జగన్ ప్రభుత్వ హయాంలో లభించిన ప్రారంభ అనుమతుల నుండి నేటి ఈ ప్రారంభోత్సవం వరకు సాగిన ఈ ప్రయాణం నిరంతర కృషికి నిదర్శనం. వైఎస్సార్ కడప జిల్లా ప్రాంత యువత, కుటుంబాల కోసం ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించిన @sajjanjindal