1/2 @KTRBRS@KTRoffice గౌరవ మంత్రి గారు. ఇంటింటికీ మిషన్ భగీరథ కోసం రాజీవ్ స్వగృహ సారికా టౌన్షిప్ పాలమూరు నివాసుల విన్నపం. మునిసిపాలిటీలో విలీనం కాక ముందు స్వగృహ కార్పోరేషన్ అధికారుల సమన్వయ లోపం వల్ల 150+ కుటుంబాలున్న కాలనీకి ఒంటికన్ను లా ఒక మిషన్ భగీరథ ట్యాంకు వేసి వదిలేసారు.
@JioCare it's 3rd disconnection in 4 days. Too much TAT to address an SR. If not restored within 3hrs, moving my 1499 postpaid plan to @ACTFibernet
Hey ACT, DM me plans for Bengaluru.
@JioCare@reliancejio
2nd service disruption in 3 days.
Opened case at 12:23 PM. Engg not assigned until now, even after 4hrs. This is the situation in Bengaluru, IT Capital of India. TAT for SR is too much. Will DM details, pls address at the earliest.
దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణ
ఒకే కరెంట్ లైన్‌పై ఇతర ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర విద్యుత్ శాఖ
టెలికాం రంగంలో ఉన్న విధంగానే విద్యుత్ రంగంలో కూడా ప్రైవేట్ సంస్థల ద్వారా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
అన్ని రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశాలు
డిస్కంల ఆధ్వర్యంలో ఉండే కరెంట్ లైన్లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నిర్ధారించిన వీలింగ్ ఛార్జీలను చెల్లించి లైసెన్స్ పొందనున్న ప్రైవేట్ కంపెనీలు
కొత్తగా సబ్స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయకుండానే, డిస్కంలు ఏర్పాటు చేసిన వ్యవస్థను వినియోగించుకుని, డిస్కంలకు వీలింగ్ ఛార్జీలను చెల్లించి వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
ప్రైవేట్ కంపెనీలు డిస్కంలకు వీలింగ్ ఛార్జీలను చెల్లించి, వినియోగదారుల వద్ద ఇష్టారీతిలో కరెంట్ బిల్లులు వసూలు చేస్తారని ఆరోపణలు
మరోవైపు విద్యుత్ రంగమంతా ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్లిపోతుందని, తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు
అరెరే పెద్ద చిక్కే వచ్చిందే
మాకేమో ఫ్యామిలీ వాట్సాపు గ్రూపులో ఉన్న రిటైరైన దేశ భక్తులు చెప్పిందే వేదం
వాళ్లేమో ఫారిన్ ఫండింగ్ అంటున్నారు
ఈయనేమో కాదని అంటున్నాడు
He just wanted to walk through his own gali. 🚶♂️
An elderly man in Bengaluru reportedly found his path blocked by an auto driver's vehicle.
He did what any of us would tell our parents to do → he asked, politely, for the auto to move.
What he allegedly got back was a slap. In broad daylight. In his own neighbourhood.
Think about that for a second.
An old man, probably someone's father, someone's grandfather → humiliated for simply expecting basic courtesy on the street he calls home.
This is the India we're building?
Where age and dignity mean nothing the moment someone's ego is bruised?
Share this. Let it reach someone who needs to see what just an argument actually looks like. 🙏
@WakefitCo@SupportWakefit
Order is out for delivery from 10th June. The delivery partner never contacted us and marking failed delivery.
Support team is calling daily and saying delivery is rescheduled.
Absolutely irresponsible Customer Service
గీజర్ రిపేర్ చేసేవారికి
కాయాకష్టం జేసి పంట పండించే రైతుకి
ప్లంబర్ కార్పెంటర్ ఎలక్ట్రీషన్ ఇలాంటి రకరకాల వృత్తుల వారికి పదో పరకో ఇచ్చి పనయ్యాక తాగడానికి నీరు కూడా ఇవ్వకుండా ఇంట్లోంచి బయటకి వెళ్లగొట్టే కుంచిత మనస్తత్వం ఉన్న గౌరవం లేని సమాజంలో ఎవరు ఎందుకు ఎంచుకుంటారు?
విజయవాడ లో ఎలెక్ట్రీషియన్స్, ప్లంబర్స్ కొరత విపరీతంగా ఉంది....
జనం ఏమో ఉద్యోగాలు లేవు అని ఏడుస్తారు...
దిక్కుమాలిన ఇంజనీరింగ్ చదివే బదులు...చక్కగా ITI చదివి.... సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గా ఇవి చేసుకుంటే బోలెడు డబ్బులు...
ఒక్క గీజర్ సర్వీస్ చేస్తే 500 ఇచ్చాను....
గట్టిగా 30 నిముషాలు పట్టలేదు
పనికిమాలిన డిగ్రీలు కాదు....ప్రొఫెషనల్ వర్క్ చేసే ఉద్యోగాలు చాలా ఉన్నాయి...దయచేసి ఇంజనీరింగ్ అనే ఫాంటసీ నుండి బయటకు రావాలి
Bangalore doesn't have vibes. I mean, it's a good calm city. But lacks vibes. Delhi has vibes. Kolkata has vibes. Mumbai has.
Bangalore is plain silent city.
@JioCare Despite giving all the details over DM, why am I asked for details again? You can clearly check Outage detected with diagnostics. I have even provided the photo for the same.
@JioCare@reliancejio
Internet disrupted for a week.
Care to explain and rectify?
Technicians say it's a power issue.
How come power issues aren't addressed for more than a week?
Hopeless service.
Need immediate resolution.
DM for phone number.
రీల్స్ కి రీ రిలీజ్ సినిమాలకి
ఆన్లైన్ ఫ్యాన్ వార్స్ కి
బెట్టింగ్ కి మత్తుకు
DJ దుంకుడుకి బానిసైన
ఓ చేతగాని చేవ చచ్చిన తెలుగు యువతా
చటాక్ ఉప్పేసుకొని ఈ పిల్లవాని సంక నాకండి
This GenZ kid is more sorted than people with partisan apprehensions on social media.
Reporter: What are your demands?
Aarav: Dharmendra Pradhan's resignation.
Reporter: If Dharmendra Pradhan doesn't resign today, will you still support CJP?
Aarav: I have no personal attachment to CJP. I will support any party that raises my issues. I haven't come for CJP. I have come for Dharmendra Pradhan's resignation. My issues are not Hindu-Muslim. My issues are education, healthcare, etc.
ಇಂದು 28 May 2026
ಮೈಸೂರಿನ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಅಮ್ಮನವರ ದೇವಸ್ಥಾನ Q line ಅಲ್ಲಿ ಭಕ್ತರು ಒಬ್ಬರು ವಾಂತಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಿಸಿಲು, ಸೆಕೆ ಜಾಸ್ತಿಯಾಗಿ, ಭಕ್ತರಿಗೆ ಇಷ್ಟೊಂದು ತೊಂದರೆ ಉಂಟಾಗುತ್ತಿರುವ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ
ವಾಂತಿ ಮಾಡಿ 45 ನಿಮುಷ ಆದರೂ ದೇವಸ್ಥಾನದಿಂದ ಯಾರು ಬಂದು ಕ್ರಮ ತೊಗೊಂಡಿಲ್ಲ. Pls help by sharing @MeShankara
@KSRTC_Journeys Hyd-Blr ರೂಟಿನಲ್ಲಿ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಸ್ಲೀಪರ್ ಬಸ್ಸುಗಳಿವೆ, ಮರ್ಯಾದೆ ಇಂದ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡಿಸುವ ಚಾಲಕರಿದ್ದಾರೆ, ಆದರೂ Jadcharla ಬಸ್ ನಿಲ್ದಾಣ ಬೋರ್ಡಿಂಗ್ ಏಕೆ ತೆಗೆದಾಕಿದ್ದೀರಾ? 1-2 ಆದರೂ ಕೊಟ್ಟಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಪೂರ್ತಿ ಟಿಕೆಟ್ ಧರೆ ಇದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ ಜನ ಬರ್ತಾರೆ, ಅಷ್ಟು ಪ್ರೀತಿ ನಮಗೆ.
@TGSRTCHQ Service 9571 is supposed to reach Jadcharla at 11:15 PM, but it still hasn't arrived.
Sr Citizens and kids are waiting at the bus stand, tracking isn't working.
Driver is recklessly saying to ask DM about Gamyam. Such a hopeless service. @TGSRTC_DMBHEL
@MORTHIndia@nitin_gadkari@PMOIndia on 15th May, traveled in my car via the Nelamangala toll.
A huge stretch of road for several KM has multiple diversions, leading to huge jams, chaos and fuel wastage. Yet the toll operator had the audacity to collect toll charges. Unacceptable