మొదట్లో ���ాలామంది @PawanKalyan గారు హోం శాఖ తీసుకోవాల్సింది. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల వలన ఉపయోగం లేదన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం మొత్తం ఈ రెండు శాఖల్లో @APDeputyCMO చేసిన పనులు, అభివృద్ధి గురించి ప్రచారం చేసుకునేలా చేశాడు
#PawanKalyanTransformingAP 👏
🎂💐 జనసే��� పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి @itsRamTalluri గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
ప్రజాసేవ పట్ల అంకితభావంతో, ప్రజల గొంతుకగా మరెన్నో సంవత్సరాలు సేవలందిస్తూ, జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాము. 🙏
మీ సేవా ప్రయాణం మరింత విజయవంతం కావాలి! ❤️🤍
#HappyBirthdayRamTalluri #RamTalluri #TeamRamTalluri #JanaSena
శ్రీ @PawanKalyan గారి మాటే శిరోధార్యం
* స్థానిక సమస్యలు తీర్చే నేర్పు, నైపుణ్యం నాయకుడికి ఉండాలి
* అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక ఉంటుంది
* అధినేత దారిలో నడవండి
* సోషల్ మీడియాలో అనవసర అపోహలకు, ప్రచారాలకు తావు ఇవ్వొద్దు
* విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకమైనవి
* కూటమి స్ఫూర్తిని నిలబెట్టేలా బాధ్యతగా, గౌరవంగా ఉందాం
* విశాఖపట్నంలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. జనసేన పార్టీ బలాన్ని చూపించాల్సిన ఎన్నికలు ఇవి. కూటమిలోని అన్ని పార్టీల నాయకులను కలుపుకొని సమష్టిగా ఎన్నికలల్లో ముందుకు సాగాలి. జన సైనికులకు క్రమశిక్షణే బలం. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం. సోషల్ మీడియా లో అనవసర అపోహలకు, ప్రచారాలకు ��ూరంగా ఉండండి. మన అధినేత ఏం చెప్తే అది మాత్రమే వినండి, దాన్నే ఆచరించండి’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. మొదటి దశలో జరగబోయే అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకోవడం చాలా కీలకమైంది అన్నారు. బలబలాలను పక్కాగా బేరిజు వేసుకొని, ఎన్నికల రణరంగంలో దిగి, 100 శాతం స్ట���రైక్ రేట్ సాధించాలి అన్నారు. విశాఖపట్నంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్ వేదికగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. విశాఖపట్నంలోని నాలుగు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు, ఉత్తరాంధ్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో శ్రీనాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ "2021లో జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. 7 చోట్ల రెండవ స్థానంలో నిలిచింది. అప్పటి పాలకుల వైఖరిని తట్టుకొని జనసేన పార్టీ బలంగా పోరాడింది ��ిలబడింది. ప్రజల ఆశీర్వాదాన్ని అందుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే మొట్టమొదట స్పందించిన నాయకుడు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు అధికారంలో లేకపోయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించారు. త్యాగాల పునాదుల మీద నిర్మించిన ఈ స్టీల్ ప్లాంటు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఢిల్లీ వెళ్లి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారితో నేరుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. దీంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయంపై అన్ని పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో కలిసి అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి వద్దకు వెళ��లి ప్రైవేటీకరణ నిలిపి వేసేలా కోరుదామని ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరిని కలిపే ఆలోచన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు నిస్వార్ధంగా, ని��ాయితీగా పోరాడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడే స్వార్థ రాజకీయ నాయకులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి తెలియదు.
పూర్తి అవగాహన.. ప్రజలతో మమేకం అనేది చాలా ముఖ్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం పార్టీ సిద్ధాంతాలు, విధానాలు సగం ఓట్లను తెచ్చిపెడితే మిగిలిన సగం కచ్చితంగా అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడి ఉంటు���ది. ప్రజా సమస్యల మీద ఉండే అవగాహన, పోరాడే తత్వాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం మెండుగా ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. బలమైన అభ్యర్థులు అంటే నిత్యం ప్రజలతో మమేకమై, పార్టీ పట్ల క్రమశిక్షణతో, ప్రజా సమస్యల తీర్చే నేర్పు నైపుణ్యం కలిగి, ఓర్పుతో రాజకీయాలు చేసేవారు అర్హులు. అన్ని అంశాలను బేరిజు వేసుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల ఖరారు జరిగిన తర్వాత వారి గెలుపు కోసం అంతా ఐక్యంగా కష్టపడదాం. అందరికీ అవకాశాలు ఇవ్వాలి అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మనలో ఒకరికి అవకాశం వస్తే దానిని అందరికీ వచ్చిన అవకాశం గా భావించి కష్టపడాలి. ��ికెట్ రాగానే గెలిచేసాము అనే భావన వద్దు. ప్రజల్లో బలంగా తిరగండి.. వారి మన్ననలు పొందాలి. ప్రజా సమస్యలను తీర్చే సత్తా ఉండాలి.
*జెడ్. మేకపాడు ఎస్సీ కాలనీకి 104 వాహనం — అక్టోబర్ 6 నుంచి సేవలు*
పొన్నలూరు మండలం, కొండపి నియోజకవర్గం సెప్టెంబర్ 19:
జెడ్. మేకపాడు ఎస్సీ కాలనీలో 104 అత్యవసర వైద్య వాహన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ *జనసేన పార్టీ పొన్నలూరు మండల నాయకులు పిల్లిపోగు పీటర్ బాబు ఆధ్వర్యంలో సంబంధిత వైద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు.*
ఈ వినతిపత్రంపై వైద్యాధికారులు సానుకూలంగా స్పందించి, *అక్టోబర్ 6వ తేదీ నుంచి జెడ్. మేకపాడు ఎస్సీ కాలనీలో 104 వాహనం ఒక నిర్దిష్ట పాయింట్ వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.*
ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు z. మేకపాడు గ్రామస్తులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
సముద్రాలు దాటి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా…
ప్రతి భారతీయుడి గుండెలో భారతదేశమే ఉంటుంది. ❤️🇮🇳
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ,
దేశం కోసం, ప్రజల కోసం తనదైన మార్గంలో నిలబడుతున్న @PawanKalyan
పవన్ కళ్యాణ్ గారుకి @JanaSenaParty హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వేచ్ఛ మన హక్కు…
దేశం మన బాధ్యత…
భారతదేశం మన గర్వం! 🇮🇳
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి, ప్రతి భారతీయ కుటుంబానికి
80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
🇮🇳 జై హింద్!
🔥 జై జనసేన!
❤️ జై పవన్ కళ్యాణ్!
🚨
పిల్లలకు పాఠాలు చెప్పే నల్ల బోర్డును సమూలంగా మార్చేసిన చైనా..
టీచర్ చెప్పేది అర్ధం చేసుకొని మొత్తం సబ్జెక్ట్ బోర్డు మీద చూపిస్తున్న AI స్కూల్స్ బోర్డును ఆవిష్కరించిన చైనా.
#China
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స��వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మా ఆరాధ్యదైవం మా నాయకులు శ్రీ @PawanKalyan గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో తిరిగి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. కోట్లాది మంది అభిమానుల ప్రేమ, ఆశీస్సుల�� మీకు అండగా ఉన్నాయి. త్వరగా కోలుకోండి సార్. 💐🙏
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్��ితిని వాకబు చేశారు.
కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మా ఆరాధ్యదైవం మా నాయకులు శ్రీ @PawanKalyan గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో తి���ిగి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. కోట్లాది మంది అభిమానుల ప్రేమ, ఆశీస్సులు మీకు అండగా ఉన్నాయి. త్వరగా కోలుకోండి సార్. 💐🙏
Thank you @RayapatiAruna garu
#GetWellSoonPawanKalyan #JanaSena #Kondepi
అభిమానుల బాహు బలం మీ భాహువుల బలహీనపరుస్తున్న, చెరగని చిరునవ్వు,తరగని ఆదరణ తో ముందుకు సాగిన మీ ప్రయాణం మరింత భుజ బలాన్ని పెంచుకొని ఆరోగ్యం గా ప్రజా బాహుళ్యం లోకి రావాలి అని, మీ ఆరోగ్యం తొందరగా కోలుకొని సేవ లో కొలువుతీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను @PawanKalyan సార్
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్ష��ాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
*పిల్లిపోగు పీటర్ బాబు, పెద్దిశెట్టి మనోజ్ రాయల్, బడుగు నాగార్జున ఆధ్వర్యంలో ఊళ్లపాలెంలో ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం*
*ప్రకాశం జిల్లా , కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, ఊళ్లపాలెం గ్రామంలో* జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన *ఆత్మీయ* *సమావేశం* మరియు భారీ ర్యాలీ ఘనంగా జరిగింది.
మనోజ్ రాయల్, పిల్లిపోగు పీటర్ బాబు, బడుగు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు *200* మందికి పైగా *జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సాధకులు, ఉద్యములు మరియు యువత* పాల్��ొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఊళ్లపాలెం గ్రామంలో *భారీ ర్యాలీ* నిర్వహించగా, జనసేన పార్టీ *జెండాలు* , *నినాదాలతో* గ్రామం మారుమోగింది.
ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ పరిధిలోని *ఆరు మండలాల* నుండి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సాధకులు, ఉద్యములు, యువత మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.
సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుండి పార్టీ విస్తరణ, యువతకు అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, *ప్రతి మండలం – ప్రతి పంచాయతీ – ప్రతి గ్రామంలో* జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమని, జనసేన అధ్యక్షులు శ్రీ *పవన్ కళ్యాణ్* గారి ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే కొండేపి నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేసే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలని సంకల్పం వ్యక్తం చేశారు.
అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన కొత్తవారికి, *యువతకు* మరియు *Gen-Z* తరానికి అవకాశాలు కల్పించి పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సాధకులు, ఉద్యములు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
#kondepi
#prakasamjansena
#kondepijanasena
**జై జనసేన* ✊
*జై పవన్ కళ్యాణ్ **✊
*తండ్రి Sc మాదిగ - తల్లి బ్రాహ్మణ*. విజయ్ పూర్వీకులది చిత్తూరు జిల్లా . మద్రాసు ప్రెసిడెన్సీ టైం కార్మికుడిగా తన తాత కన్యాకుమారికి వలస వెళ్లి అక్కడే స��టిల్ అయ్యారు . తదనంతరం తండ్రి చంద్రశేఖర్ గారు చైన్నై లో చదువుకుంటూ సినిమాలపై మక్కువతో స్క్రిప్ట్ రైటర్ గా సినీ జీవితం ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ గా , డైరెక్టర్ గా ఉన్నా కుల భావంతో చంద్రశేఖర్ గారిని తొక్కేసి ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేసి చివరికి అప్పులు పాలు అయ్యేలా చేశారు . మళ్లీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వెనక్కి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చి ఆర్థికంగా కొంత నిలదొక్కున్నా తర్వాత కొన్ని సినిమాలకు డైరెక్షన్, నిర్మాత గా వ్యవహరిస్తాడు . విజయ్ ని సినిమాల్లోకి తీసుకొచ్చిన తర్వాత విజయ్ ని చూసి నవ్వారు . వీడు హీరో ఏంట్రా అని అవమానించారు . విజయ్ మొదట్లో పట్టించుకోకపోయినా నిదానంగా విజయ్ సినిమాలు ఆడటంతో చిన్నగా విజయ్ ఫోకస్ అయ్యాడు . అలా 20 ఏళ్లకు సినిమాల్లో రజినికాంత్ తో పోటీ పడే స్థాయికి ఎదిగాడు . ఈరోజు తమిళనాడు కే ఒక పెరియార్, కరుణానిధి, జయలలిత గారికా మించి అత్యంత జనాదరణ పొందిన ఒక శక్తిగా విజయ్ ఎదిగాడు . ముఖ్యమంత్రి అయిన విజయ్ ఫాలోయింగ్ ముందు దేశమే వణుకుతుంది....
#vijayfans #thalapathy
#tvk #TVKparty #chennai
కాకినాడ జిల్లా
కాకినాడ
*తునిలో వెలుగులోకి వచ్చిన వృద్ద కీచకుడి బాగోతం
*మైనర్ బాలికను అత్యాయత్నం చేసిన టిడిపి నేత తాటిక నారాయణ రావు.
*తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగత��� చదువుతున్న బాలిక
*బాలికను హస్టల్ నుండి తీసుకుని వెళ్ళి హంసవరం సపోటా తోటల్లో అత్యాచార యత్నం
గౌరవనీయులు అయిన కొందరు సోషల్ మీడియా సోదరులకి...నేను ఏదైనా పోస్ట్ పెట్టిన ప్రతిసారి నాకు పదవులు ఇవ్వలేదు అని,ఇంకెవరికో ఇచ్చారు అని, మీరు నా మీద చూపుతున్న అభిమానమో, లేక వేరే వారి మీద ఉన్నా ద్వేషమో తెలియదు కానీ.. నన్ను కొందరితో పోల్చి మీరు పెడుతున్న పోస్ట్ లు నాకు ఇబ్బందిగా ఉంటున్నవి. పార్టీ నాకు కూడా కొన్ని పోస్ట్ లు ఆఫర్ చేసింది.కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన ఆలోచన విధానానికి దగ్గర గా ఉండే బాధ్యత లు తీసుకోవాలి అని ఇప్పటివరకు నాకు ఆఫర్ చేసిన వాటిని గౌరవం గా తిరస్కరించటం జరిగింది. దయచేసి మీ అభిమాన అన్య ద్వేషం నా పట్ల చూపి నాకు సమస్యలు తీసుకురావద్దు అని మనవి.🙏🙏