He surrendered for the nation’s sake, to avoid a civil war. If you think that makes him weak, you’re free to believe so. I see it as strength, restraint, and statesmanship.
I Support My PM @narendramodi
గౌరవనీయులైన @GHMCOnline అధికారులకు తెలియజేయడం ఏమి అనగా గత కొద్దిరోజులుగా క్రింద ఫోటోలో ఉన్న డ్రైనేజ్ విరిగిపోవడం జరిగింది. నడుచుకుంటూ వెళ్లే ప్రజలకు ఇబ్బందిగా ��ంది. వర్ష కాలం కాబట్టి ఈ పనిని తర్వగా పూర్తి చేయాలని అధికారులకి మనవి.🙏🙏
#hyderabad
#Langarhouse
గౌరవనీయులైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం ఏమి అనగా లంగర్ హౌస్ బాపుఘాట్ పార్క్ ఎదురుగా ఉన్న రోడ్డు చాలా ప్రమాదంలో ఉంది. దీని వల్ల రోడ్ మీద వెళ్ళేవారు ప్రమాదం అయే అవకాశాలు ఉన్నాయి.దయచేసి ఈ రోడ్డు పనిని తర్వగా పూర్తి చేయాలని అధికారులకి విన్నపం. దన్యవాదములు 🙏🙏
#road
@GHMCOnline@Dc13K గౌరవనీయులైన @GHMCOnline అధికారులకు ఈ యొక్క పనిని తర్వగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పనిని ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ పనిని మొదలుపెట్టలేరు. వర్ష కాలం కాబట్టి ఈ పనిని తర్వగా పూర్తి చేయాలని అధికారులకి మనవి.🙏🙏🙏
@CommissionrGHMC@ZC_Khairatabad
పసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణ పసుపు రైతుల కలను నెరవేర్చడంతో పాటు పసుపు సాగు, పరిశోధన మరియు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి రాచబాట వేసిన మన ప్రధాని నరేంద్ర మోదీ.
#ManaModi
రాజ్యాంగ స్ఫూర్తికి పట్టం కడుతూ, మతం ఆధారిత చట్టాలకు చెల్లుచీటి ఇస్తూ, నయా భారత్ కు ప్రతిరూపంగా నిలుస్తూ, UCCని అమలు చేస్తున్న రాష్ట్రంగా నిలిచిన బిజెపి పాలిత ఉత్తరాఖండ్. మరోవైపు బుజ్జగింపు రాజకీయాలకు తెలంగాణను కేరాఫ్ గా నిల��పుతున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.
దమ్మున్నోడు,ధైర్యమున్నోడు,కచ్చితమైన వ్యూహమున్నోడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో @RaghunandanraoM అన్న ���ారు మాత్రమే రాష్ట్ర అధ్యక్ష పదవికి సరైనోడు💥🙏
ఈ నిర్ణయాన్ని తొందరగా ప్రకటిస్తే Raghu anna గారి నాయకత్వం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటే అవకాశం ఉంది
కానీ నిజ���గానే ఫండ్ ఇస్తేగానుక తప్పకుండా వాళ్లపైన కేసులు పెట్టాలి @ ఇజ్జత్ దాబా కేసు పట్టాలి🙏. పెట్టకపోతే ఇక ముందు BJP కి తెలంగాణ ఓటు ప్రజలు ఓట్లు వెయ్యరు!… దయచేసి తగిన చేర్యాలు తీసుకోవాలి BJP నాయకులు…. జై శ్రీ రామ్:💪🚩
హైదరాబాద్ లో ఈ👆ఫ్లెక్సీ బోర్డు పెట్టిన వారిపై మరియు పెట్టించిన పార్టీల నాయకుల అందరి మీద తెలంగాణ రాష్ట్ర BJP పార్టీ నాయకులు , MP లు & MLA లు ��ందరూ కోర్టులో కేసులు పెట్టాలి. నిజనిర్ధారణ చెయ్యాలి. కేంద్ర BJP మోడీ ప్రభుత్వం నిజంగానే ఏమి ఇవ్వకపోతే కేసులు పెట్టరు! పెట్టకండి.