📹 ప్రజల భాగస్వామ్యంతో భద్రతకు బలమైన అడుగు!
నాగోల్‌లో 'నేను సైతం 2.0' కార్యక్రమంలో భాగంగా సహభావన అపార్ట్‌మెంట్స్‌లో 78 సీసీటీవీ కెమెరాలు ప్రారంభం. సురక్షిత సమాజం కోసం పోలీసుల వినూత్న చర్య.
#Nagole#CCTV#CommunityPolicing#CyberSafety
ఆర్జీకే కాలనీలో చెట్ల నరికివేత కలకలం! 🌳⚠️
125 బ్లాక్ సమీపంలో భారీ చెట్లు తొలగించి షెడ్ నిర్మాణం కొనసాగుతోందని స్థానికుల ఆరోపణ. అనుమతులు ఉన్నాయా? వెంటనే తనిఖీలు చేసి అక్రమాలు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. #RGKColony#Dammaiguda # #IllegalConstruction
2న నోటీసు జారీ... కానీ చర్యలు ఎక్కడ?
నాగారం డివిజన్ రాంపల్లి సర్వే నం.275లో అక్రమ షెడ్ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికుల ఆరోపణ. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా..? లేక నోటీసులతోనే సరిపెడతారా..? #Nagaram#IllegalConstruction#Rampally#CityTimes
నాగారం హెవన్ డౌన్ కాలనీలో 4 రోజులుగా రోడ్లపై చెట్ల కొమ్మలు పేరుకుపోయాయి. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్. #CivicIssues#Nagaram
Demolished, then rebuilt. Illegal shed construction is back in Nagaram, raising questions over the effectiveness of Town Planning officials' action. #Nagaram#IllegalConstruction