రైతుల బాధని డ్రైవర్ అశోక్ ��్యక్తం చేసిండు
అందులో తప్పేముంది.
చేతిలో అధికారం ఉందని ఆర్టీసీ డ్రైవర్ ని సస్పెండ్ చేస్తే వాస్తవాలు దాగవు…
దమ్ముంటే రైతుల దగ్గర వడ్లు, మక్కలు కొనండి.
వెంటనే డ్రైవర్ సస్పెన్స్ ఎత్తివేయాలి.
*👉మన అందరి ఆరాధ్య దైవం మన అందరిపై ఎల్లవేళలా ఆశీస్సులను కురుపించే ఆ ఆంజనేయుడి ఆశీస్సులు మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.......🙏*
*👉మీకు,మీ కుటుంబ సభ్యులందరికి....*
*🚩హనుమాన్*
*🎂జయంతి🎂*
*🚩శుభాకాంక్షలు**మీ.....*
* *పొట్ట నరేందర్ యాదవ్*
* *శేరిలింగంపల్ల
శేరిలింగంపల్లి విలేజిలో మూడు రోజులు బొడ్రాయి పండుగ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం మరియు గౌరవ శ్రీ పొట్ట నరేందర్ యాదవ్ అన్న గారు ఆధ్వర్యంలో జరుగును
2 సార్లు సీఎం
8 సార్లు ఎమ్మెల్యే
5 సార్లు ఎంపీ
రెండు సార్లు కేంద్ర మంత్రి
రెండు సార్లు రాష్ట్ర మంత్రి
ఒక సారి డిప్యూటీ స్పీకర్
నాటి ఉమ్మడి రాష్ట్రంలో నేటి ప్రత్యేక రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీకి 25 ఏండ్లుగా గౌరవ అధ్యక్షుడు.
ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో కేసీఆర్ కి తెలుసు.
నేడు(12-11-2025) వివిధ దినపత్రికలలో ప్రచురితమైన గ్రేటర్ హైదెరాబాద BRS యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ శేరిలింగంపల్లి నియోజకవర్గం మారబోయిన రవి యాదవ్ గారి న్యూస్ ఆర్టికల్స్...