@vineeldutt21 మంగళగిరి ఎయిమ్స్ కన్స్ట్రక్షన్ పూర్తి కాడానికి ఏడేళ్ళు పట్టిందని కూడా తెల్వని ఈ ఎర్రి గొర్రె మిగతావాళ్ళని గొర్రెలంటన్నాడు..
ల్యాబ్ ఫెసిలిటీకూడా లేకుండా మొదలైన మంగళగిరి ఎయిమ్స్ స్టూడెంట్స్ కి మొదటి రెండు సంవత్సరాలూ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ల్యాబ్ లోనే చదువుచెప్పారని తెల్వదేమో..!?