నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్..
కూటమి అభ్యర్థికి పోటీగా జనసేన రెబల్ నామినేషన్..
కూటమి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి చింతకాయల పద్మావతి నామినేషన్ చేసిన రోజునే అద్దేపల్లి సౌజన్య నామినేషన్.
#PawanKalyan#Janasena
ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది పూర్తిగా మీ ఇష్టం Kalyan Garu ❤️🙏
సినిమాలు తప్ప రాజకీయాల గురించి ఏమీ తెలియని మా జనరేషన్కి రాజకీయాలు అంటే ఏంటి, ప్రజల కోసం నిలబడటం అంటే ఏంటి అని అర్థమయ్యేలా చేసింది మీరే🔥❤️🔥
మీరు ఓడినా, గెలిచినా మీతోనే ఉంటాం.. మిమ్మల్ని ప్రశ్నించే హక్కు కూడా మాకు లేదు అనడం కాదు, కానీ మీ త్యాగాల గురించి తెలుసుకున్నాక మిమ్మల్ని విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచిస్తాం❤️
మాకు మీరు కేవలం ఒక నాయకుడు కాదు Kalyan Garu.. మా జనరేషన్కి రాజకీయాలపై ఆసక్తి కలిగించిన వ్యక్తి ❤️🔥🔥
జై జనసేన ✊🚩 | జై పవనిజం ❤️🔥
#PawanKalyan ❤️🔥
#JanaSenaParty 🚩
#Pawanism 🔥
#PowerStarPawanKalyan ❤️
#Janasainiks ✊
#PKForAP ❤️🔥
#PawanKalyanTransformsAP 🔥
Humanity tho Politics run avvavu anna @PawanKalyan
Nee antha humanity, sacrifice and patience mana cadre mothaniki untundhani anukuntunnava ?
Prajalaki emaina cheyalante first aa position lo manam undali kada...