జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప���పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్ర��ాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
Inka Official Statement Rakamundhey TDP SM active ayaru what in case if we get 35-40% , EleActions ayevaraku edvadame pacha thammullu..
Naam Yadh yei na @PawanKalyan 🦁
@GuptaKvean94395 2029 will definitely be the turning point. The true power of Jana Sena will be fully unleashed.
Mark my words Pawan Kalyan Garu will be the Chief Minister of Andhra🔥👍🏽
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పొత్తులో భాగంగా 40.1% వాటాతో 2,091 పదవులను కేట���యించాలని జనసేన పార్టీ ప్రతిపాదించింది.
@JanaSenaParty @PawanKalyan
#APLocalBodyElections2026