From struggles to the highest position in the state — Wishing you a very Happy Birthday, Hon’ble Chief Minister of Telangana! @revanth_anumula@TelanganaCMO
Did authorities forget GHMC permission and Supreme Court guidelines when Shri Ram’s statue was installed? Will the same rules apply to roadside political idols?Why was an MBT leader’s complaint followed by removal?Equal rules,equal respect for Hindu sentiments! 🚩🙏
#jaishreeram
“In politics, playing safe can help you grow slowly, while playing aggressively can take you to the top or bring you down. Success depends on knowing when to play safe and when to take risks.”
#politics#indianpolitics
దసరా ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికులపై ఈ అదనపు భారం ఎందుకు, TGSRTC?
*సాధారణ బస్సులకే ‘ప్రత్యేక బస్సు’ అని పేరు పెట్టి, 24 గంటల T24 పాస్‌ను కూడా అనుమతించకపోవడం ఏమిటి?
*T24 పాస్ డబ్బులు RTCకే కదా వెళ్తాయి? మరి ప్రయాణికులకు ఈ అన్యాయం ఎందుకు? అధికారులు సమాధానం చెప్పాలి!
@TGSRTCHQ
Rahul Gandhi Ji, if you question EVMs and the Election Commission when Congress loses, why stay silent when Congress wins in Karnataka, Telangana and Himachal Pradesh?
Is democracy only fair when Congress wins?
#RahulGandhi#EVM@RahulGandhi
Rahul ji, with due respect, please focus on addressing corruption and irregularities in some RTO offices in Telangana first. Good governance begins at home. Let us ensure accountability in our own states before taking up larger national issues....!!!@RahulGandhi @TelanganaCMO
ప్రజా వ్యతిరేకతను రాజకీయ వ్యూహంగా మార్చడం…
అంతర్గత సవాళ్లను పార్టీ బలంగా మలచడం…
పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాన్ని మార్చడం…
ఇదే అమిత్ షా రాజకీయ శైలి.
రాజకీయ చదరంగంలో ప్రతి అడుగుకూ ఒక వ్యూహం — అమిత్ షా.
@AmitShah 🫡
Chanikya of indian politics👏#amitshah
How can minors be sexually harassed in broad daylight? Bihar Government & Police must answer. Arrest all accused, ensure a transparent investigation, protect the victims, and take strict legal action #jamui#bihar#justiceforincident@AmitShah
రాజకీయాల్లో శత్రువులు మిత్రులవుతారు, ప్రాణ మిత్రులు శత్రువులవుతారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఎంతకైనా దిగజారి రాజకీయాలు చేస్తారు. కానీ ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉంటారు—అధికారం కోసం విలువలు, నమ్మకాలు, సంబంధాలను తాకట్టు పెట్టేవారికి కాలమే తగిన సమాధానం చెబుతుంది.
రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు, పరస్పర విమర్శలతో అసెంబ్లీ విలువైన సమయాన్ని వృథా చేయకుండా, ప్రజా సమస్యలపై చర్చించి వెంటనే పరిష్కారాలు చూపాలి. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలి. లేదంటే యువతలో ప్రభుత్వంపై ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉంది. #justice
X Post
@RahulGandhi Ji, please focus on the growing corruption concerns in Telangana government offices.
At Mannenguda RTO, I faced harassment for applying on my own, while brokers appeared to get work done for money.
Is this Indiramma Praja Palana? @TelanganaCMO@INCIndia
ఓ తెలంగాణ ప్రభుత్వమా! RTO కార్యాలయాల్లో బ్రోకర్లకు వేరే పని దొరకకపోతే, మీరే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లంచాలు వసూలు చేయడానికి ప్రజల మీదికి పంపించండి! ఇంత దారుణంగా RTO కార్యాలయాల్లో అవినీతి జరుగుతుంటే అధికారులు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?@cmotelangana
ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజా పాలన?అవినీతితో కుంగిపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ!
చదువుకున్న యువత స్వయంగా దరఖాస్తులు చేసుకుని కార్యాలయాలకు వెళ్తే — “ఆ సర్టిఫికెట్ లేదు, ఈ సర్టిఫికెట్ లేదు” అంటూ అనవసరంగా వేధిస్తున్నారు. #corruptedrtooffice
మన్నెగూడ RTOలో స్వయంగా దరఖాస్తు చేసుకునే వారిని సిబ్బంది అనవసరంగా వేధిస్తున్నారు. బ్రోకర్ల ద్వారా డబ్బులు చెల్లిస్తే పనులు సులభంగా చేస్తున్నారు. వెంటనే పోలీసు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?
@PonnamPrabhakar@revanth_anumula@CVAnandIPS
మన్నెగూడ RTOలో స్వయంగా దరఖాస్తు చేసుకునే వారిని సిబ్బంది అనవసరంగా వేధిస్తున్నారు. బ్రోకర్ల ద్వారా డబ్బులు చెల్లిస్తే పనులు సులభంగా చేస్తున్నారు. బ్రోకర్లు, అధికారులు, సిబ్బంది పాత్రపై వెంటనే పోలీసు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజా పాలన?
✅ Clear the pending fee-reimbursement dues
✅ Immediately resolve Polytechnic students’ genuine demands and end the strikes
✅ Ensure quality food in all Government Residential & Gurukula hostels
never underestimate students power many governments collapse due to their angry
The Uppal–Narapally Flyover is crucial for Hyderabad commuters. Completing it will significantly reduce traffic congestion and save thousands of people valuable time every day.
Copy to @KomatireddyKVR@TelanganaCMO@nitin_gadkari