ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ఆవరణలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ కొత్తగూడెం గారితో కలిసి మొక్కలను నాటిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.@TelanganaCOPs@TelanganaDGP
మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేసి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన 10 మంది సభ్యులకు 55,60,000/- రూపాయల నగదు రివార్డులను చెక్కుల రూపంలో అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaDGP@TelanganaCOPs
6 CPI maoist cadres surrendered before Bhadradri Kothagudem Police and CRPF, besides distributed cheques to cadres surrendered recently as a part of surrender and rehabilitation policy.
@TelanganaCOPs@TelanganaDGP@crpfindia
As a part of development in LWE areas ,Bhadradri Kothagudem Police along with district administration took up the initiative of establishing mobile hospital and ambulance services worth 1 crore in pusuguppa village of cherla mandal.
@TelanganaCOPs@TelanganaDGP
ఆదివాసీ ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది
లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మ కాలనీ గుత్తి కోయ గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. @TelanganaCOPs@TelanganaDGP
మావోయిస్టు పార్టీని వీడి లొంగిపోయిన సభ్యులకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది.కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవండి.
లొంగిపోయిన 12 మంది మావోయిస్టు పార్టీ సభ్యుల వివరాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaCOPs@TelanganaDGP
As a part of development activities in LWE affected areas ,distributed 20 mini rice mills worth 50 lakhs in cherla mandal ,to make tribal hamlets self reliant.
@TelanganaCOPs@TelanganaDGP
"17 maoists surrendered before Bhadradri kothagudem police and CRPF officials".
I urge UG cadre to surrender and get benefits of rehabilitation and surrender policy.
@TelanganaCOPs@TelanganaDGP
నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల విలువ చేసే 830 కేజీల గంజాయిని సీసిఎస్ పోలీసుల సహకారంతో పట్టుకున్న జూలూరుపాడు పోలీసులు.మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaDGP@TelanganaCOPs
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారికి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaDGP@TelanganaCOPs
#Telangana: 64 members of the banned CPI (Maoist) party have voluntarily surrendered before Inspector General of Police, Multi Zone-I Chandrasekhar Reddy and Bhadradri Kothagudem District Superintendent of police, Rohit Raj.
With this, the total number of Maoists who have surrendered during the last two months has gone up to 122.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలను అందజేయడమే ప్రధాన లక్ష్యం
చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. @TelanganaDGP@TelanganaCOPs
ఘనంగా ముగిసిన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2025.
మూడు రోజులు పాటు విజయవంతంగా జరిగిన స్పోర్ట్స్ మీట్లో గెలిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. @TelanganaCOPs@TelanganaDGP
చర్ల PSలో లొంగిపోయిన వారి కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
ఇందులో భాగంగా ఛత్తీస్గడ్,సుక్మా జిల్లా ఎర్రపల్లి RPC కి చెందిన 22 మంది మిలీషియా సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారి ఎదుట లొంగిపోవడమైనది.@TelanganaCOPs@TelanganaDGP
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం,వైకుంఠ ద్వార దర్శన ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన భక్తులకు మరియు జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ @TelanganaDGP@TelanganaCOPs
Conducted medical camp and distributed essential items to guthikoya tribals of naxal affected areas in Edulla bayyaram police station limits.
Motivated them to be part of mainstream development by highlighting the importance of health,education .
@TelanganaCOPs@TelanganaDGP
అడవిరామారం గుత్తికోయ గ్రామంలో గుండాల పోలీసుల ఆధ్వర్యంలో 35 వలస ఆదీవాసీ కుటుంబాలకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి దుప్పట్లు,సోలార్ లైట్లు,నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaCOPs@TelanganaDGP
పోలీస్ శాఖలో హోంగార్డ్స్ ఆఫీసర్స్ పనితీరు ప్రశంసనీయం.
62వ హోంగార్డ్స్ (రైజింగ్ డే) ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaCOPs@TelanganaDGP