ఆగలేకపోతున్నాం బాబూ 🙇
TFI డెబ్యూ రికార్డ్స్ ఏమున్నాయో మొత్తం లిస్ట్ తీసి పెట్టండ్రా,,
డబుల్ మార్జిన్స్ తో కొట్టి దెం*తున్నాం🎯✍️
Tqu for cmg @MokshNandamuri 🛐
Tqu @DirVassishta@MythriOfficial ♥️
Shop openings, house warmings ke kadu cinema openings kuda ravatam start chesaru andi e koxxja gallu.
please take some serious action @cyberabadpolice@hydcitypolice !!
ఇది ఇవ్వాళ జరిగింది, ఈ కొజ్జా వాళ్ళ harassment ఎన్ని రోజులు?
వీడియో తీస్తే బట్టలు ఇప్పుత , ఇంకా చాలా మంది వస్తారు అని ఓపెన్ గా బెదిరిస్తున్నరు. క్లియర్ గా ఉంది video లో
#TransGenderNuisance#Hijra@hiHyderabad@ApnaSecbad
Source: SM
Please retweet
Happy birthday @MokshNandamuri ! 🎉 May all your dreams come true, and may you achieve great success in all your future endeavours. Wishing you a wonderful year ahead! 🎂✨ @DirVassishta@MythriOfficial
A New journey &
A very Big responsibility 🤞🏻
Feeling extremely happy as I join hands to introduce @MokshNandamuri for his debut film, and bring him to you all 🤗
My heartfelt thanks to #NandamuriBalaKrishna Garu for believing in me, giving me this opportunity, and blessing us as we take the first step towards this journey.
And I’m truly delighted to collaborate with @MythriOfficial on this prestigious project. Looking forward to creating something memorable together 🙏🏻
With the blessings of God and the love of everyone around us, #MokshXVassishta begins ❤️
నీ మొదటి అడుగు కోసం.
నీ మొదటి విజయం కోసం.
నీ పేరు థియేటర్లలో మారుమోగే ఆ రోజు కోసం.
నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా.
కానీ వచ్చిన రోజు మాత్రం.
ఈ అభిమానం ఏంటో, ఈ ఎదురుచూపు ఎంత నిజమో నీకు తెలుస్తుంది ❤️🔥
@Mokshagna_Offl 🦁
నీ కోసం ఎదురుచూపు. ఎప్పటికీ ఆగదు
#HBDMokshNandamuri
నీ మొదటి అడుగు కోసం.
నీ మొదటి విజయం కోసం.
నీ పేరు థియేటర్లలో మారుమోగే ఆ రోజు కోసం.
నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా.
కానీ వచ్చిన రోజు మాత్రం.
ఈ అభిమానం ఏంటో, ఈ ఎదురుచూపు ఎంత నిజమో నీకు తెలుస్తుంది ❤️🔥
@Mokshagna_Offl 🦁
నీ కోసం ఎదురుచూపు. ఎప్పటికీ ఆగదు
#HBDMokshNandamuri
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.