Illegal or unregistered aliens must register with the federal government within 30 days of entry into the U.S. or face criminal charges.
This is one way USCIS and @DHSgov will make America safe again: https://t.co/dzPZXdkjvm
The Blindsight device from Neuralink will enable even those who have lost both eyes and their optic nerve to see.
Provided the visual cortex is intact, it will even enable those who have been blind from birth to see for the first time.
To set expectations correctly, the vision will be at first be low resolution, like Atari graphics, but eventually it has the potential be better than natural vision and enable you to see in infrared, ultraviolet or even radar wavelengths, like Geordi La Forge.
Much appreciated, @US_FDA!
Take a good look.
This is the face of a sportsperson who was being heckled on the field and roasted on social media a very short while ago.
His tears came from seeing redemption.
Because when that picture was taken, he was a hero again.
For having bowled the nerve-wracking last over in the #T20WorldCupFinal and being one of the key players in achieving India’s victory.
The moral? Whenever life deals you a blow & knocks you down….
You can, and will, Rise again…
He’s my #MondayMotivation
ముఖ్యమంత్రి గారు..
ఇదేం రెండునాల్కల వైఖరి..!
ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!
మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!
చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!
అవి రాచరికపు గుర్తులు కాదు..!
వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!
వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వా���ికి నిలువెత్తు ప్రతీకలు..!!!
జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?
“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”
అధికారిక గీతంలో కీర్తించి..!!
అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??
చార్మినార్ అంటే.. ఒక కట్టడం ��ాదు..
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్
కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..
సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి..
వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!
మీ కాంగ్రెస్ పాలిస్తున్న...
కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి..
మరి వాటిని కూడా తొలగిస్త��రా చెప్పండి..??
భారత జాతీయ చిహ్నంలోనూ..
అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..
జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..
వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?
ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?
ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నా��ు..
రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?
గత పదేళ్లుగా..
ప్రభుత్వ అధికారిక చిహ్నంపై..
యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది..
సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..
రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో..
రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం
పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా...
మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!
తెలంగాణ సమాజాన్��ి ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!
జై తెలంగాణ
జై బీఆర్ఎస్
Revenge is not required.
Hearts are broken for many reasons, some better than others.
Heartbreak is an injury. Endure the pain, and then focus on healing it. Finding happiness and contentment goes a long way toward that.
Guilt is not part of this either. Fault doesn’t matter. Heal, learn, and keep moving in your pursuit of happiness
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమీషన్ విధించిన 48 గంటల నిషేధం ఈరోజు రాత్రి 8 గంటలకు ముగిసిన తర్వాత.. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షోలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యదావిధిగా కొనసాగనున్నది.
కేసీఆర్ బస్సు యాత్ర - రోడ్ షో వివరాలు 👇👇
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అరెస్ట్ అప్రజాస్వామికం
మీరు ఎంత ఎక్కువ నిర్భంధం ప్రయోగిస్తే
తెలంగాణ అంత ఉవ్వెత్తున ఎగసిపడతది.
జై తెలంగాణ ✊✊
#WeStandWithKrishank
మీకు కొరియర్లు వచ్చాయని చెప్పి ఫలానా పోలీస్ అధికారి మాట్లాడుతున్నామంటూ, మేము కస్టమ్స్ నుండి మాట్లాడుతున్నామంటూ మీ బ్యాంక్ ఖాతా వివ���ాలు, పాస్ వర్డ్స్ అడిగితే అది మోసమని గ్రహించండి. పోలీసులను సంప్రదించి నిర్ధారించుకోండి. అప్రమత్తంగా ఉండండి.
#CyberAwareness #FraudAlert
@Cyberdost
@KTRBRS ఏ పల్లె పిల్లాడో.. ఏ తల్లి బిడ్డాడో..
అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో...
ఎన్ని గడపలు తొక్కాడో.. ఎన్ని బాధల పడ్డాడో..
అరవై యేండ్ల గోస తీర్చి సంబురమిచ్చాడో...❤️🔥✊
#KCR