Top Tweets for #WeStandWithKrishank

The Congress govt. has arrested Krishank Anna for questioning their scams and exposing their incompetency.
Such cases don’t scare us, Revanth! We will continue to expose your lies.
We stand with @Krishank_BRS Anna ✊
#westandwithkrishank

నిర్బంధాలు ఎక్కువైతే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది...✊
#WeStandWithKrishank

అన్న కి విడుదల... ప్రెస్ మీట్ ఎలా వుండాలి అంటే 🤡 వంతు గాలు 5 ఏండ్లు నిద్ర పోవద్దు...
#KrishankArrest #WeStandWithKrishank
@Krishank_BRS
బ్రేకింగ్ :
మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

@mpponguleti #WeStandWithKrishank
#WeStandwithKrishank Anna
క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్దం.. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా?
- రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
Judiciary being made a mockery
#WeStandWithKrishank
Krishank’s bail petition to be heard tomorrow
Case was supposed to be heard by Nampally 4th Session Judge
As the 4th session court judge was not available, the case was transferred to the 6th session court judge & then case was transferred to the 3rd session court judge due to his illness.
Then it was transferred to 7th session court as 3rd session court judge on leave

నీ సామాజికవర్గం వాడి పైన అక్రమ కేసులు పెట్టీ జైల్లో పెడితే కండించాల్సింది పోయి.
అతనికి మద్దతు తెలిపిన వాళ్ల పైన నీ దౌర్జన్యం ఏంది అసలు.
నాది ఈ సామాజికవర్గం అని ఇంకోసారి చెప్పుకోకు.
ఆ సామాజికవర్గ నీకి ఉన్న విలువ తియ్యకు.
#WestandWithKrishank
#OUChiefWarden why is this website taken down?
https://t.co/YudlHwSTBx
We demand the Chief Warden of Osmania University - Dr. G. Srinivas Rao (Asst. Prof. in Commerce Univ. P.G. College, Secunderabad) must come out and clarify to the media about his letter
#WeStandwithKrishank
@BRSparty జైలుకు వెళ్లాల్సింది రేవంత్ రెడ్డి ఫేక్ సర్క్యూలర్ పెట్టినందుకు క్రిశాంక్ అన్న పెట్టింది ఒరిజినల్...!!
#WeStandwithKrishank Anna ✊
సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేసింది ఫేక్ సర్క్యూలర్.. క్రిశాంక్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది అక్రమ కేసు
అసలు నిజాలు బయటపెట్టిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు.
బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు జైలు నుండి లేఖ రాసిన మన్నె క్రిశాంక్
నేను అరెస్ట్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు, న్యాయవాదులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు.
నా పోరాటం కొనసాగుతుంది, నేను ఒరిజినల్ సర్క్యులర్ పోస్ట్ చేశాను, నేను తప్పుడు సర్క్యులర్ పోస్ట్ చేసానని నిరూపిస్తే ఎంత పెద్ద శిక్షకైనా నేను సిద్ధం, ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సర్క్యులర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజలని మోసం చేసి ఉంటే తన ముఖ్యమంత్రి పదవికి నుండి తప్పుకోవాలి - బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్
నా అరెస్టుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ లు నాకు మద్దతు గా నిలిచి నాలో ధైర్యాన్ని నింపారు
నాకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులందరికీ మరియు దీనిని కవర్ చేస్తున్న ప్రత్యేకించి జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు
నా పోరాటం కొనసాగుతుంది
ఒరిజినల్ సర్క్యులర్ని పోస్ట్ చేశాను
నా లెటర్ ఫోర్జరీ అని రుజువైతే ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను
సీఎం రేవంత్ రెడ్డి నకిలీ లెటర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారు
జై తెలంగాణ
- బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS.

#WeStandWithKrishank Anna ✊✊

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.8M followers

Lady Gaga 
@ladygaga
73.3M followers

Virat Kohli 
@imvkohli
70.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63.1M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61M followers

X 
@x
60.8M followers