మైనంపల్లి హనుమంతరావుకు క్రిశాంక్ వార్నింగ్
దమ్ముంటే సింగిల్‌గా రా.. నేను కూడా సింగిల్‌గా వస్తా ఎవరి దమ్ము ఏందో చూసుకుందాం
ఒకవేళ గుంపులుగా వస్తానంటే టైమ్ చెప్పి రా
ఎందుకంటే నీకు పని లేదు కానీ మాకు చాలా పనులు ఉన్నాయి
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
"ధోబీ కా కుత్తా... నా ఘర్ కా... నా ఘాట్ కా"
అన్నట్లుగా మైనంపల్లి హన్మంతరావు
రాజకీయ పరిస్థితి మారింది.
మైనంపల్లికి తక్షణమే మానసిక చికిత్స అవసరం.
ఒకే రోజు మూడు పార్టీలు మారిన
నీచమైన చరిత్ర మైనంపల్లిది.
ఎక్కడా టికెట్ దొరకకపోయేసరికి,
సాయంత్రానికి కేటీఆర్ కాళ్ల మీదపడి
బీఆర్ఎస్ పార్టీలో చేరిండు.
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ @Krishank_BRS
నిన్న రామన్న రాజేంద్రనగర్ లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా ఒక సిగ్నల్ దగ్గర తన కారు ఆగినప్పుడు లక్ష్మి అనే మహిళ కేటీఆర్ ను గుర్తుపట్టి వచ్చి “నువ్వు మల్లా రావాలే. నువ్వు రాకపోతే సూడు మల్లా నా పేరు మార్చుకుంటా” అని నిండు మనసుతో ఆశీర్వదించింది.
వెళ్తూ వెళ్తూ లక్ష్మి అన్న ఒక్క మాట నా దృష్టిని ఆకర్షించింది.
“నువ్వేమియ్యకున్నా పర్వాలేదు. కానీ నువ్వు రావాలే”
ఆ మాటలో గొప్ప నిగూఢార్థం కనిపించింది నాకు.
తెలంగాణ సగటు మనిషి ఆత్మ ఆవిష్కృతం అయ్యింది ఆ ఒక్క వాక్యంలో.
లక్ష్మి కూరగాయలు అమ్ముకునే ఒక పేద మహిళ. తాను నిండు మనసుతో కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటోంది.
దానికి ప్రతిఫలంగా ఏమీ ఆశించడం లేదు ఆమె.
ఆమె పెద్దగా చదువుకోలేదు కావచ్చు.
ఆమెకు చాలామంది మేధావులకు ఉన్నంత లోకజ్ఞానం కూడా లేకపోవచ్చు.
కేసీఆర్ పాలన వల్ల ఆమెకు నేరుగా ఏమన్నా లబ్ధి చేకూరిందో లేదో కూడా తెలియదు
కానీ ఆ తల్లికి తెలుసు.
కేసీఆర్ ఉంటేనే తెలంగాణ చల్లగా ఉంటుందని.
రెండున్నరేళ్ల రేవంత్ అరాచక పాలనలో రాష్ట్రం రావణకాష్టం అయ్యింది అని.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని.
అందుకే ఆమె నిండు మనసుతో మీరు మళ్లీ రావాలని కేటీఆర్ ను ఆశీర్వదించింది.
రాజేందర్ నగర్ లో పార్టీ మీటింగ్ సమీపానికి చేరాక కల్పన అనే యువతి రామన్నను చూసి పరుగున కారు దగ్గరికి వచ్చింది.
ఆమెకు రామన్నను చూసిన ఉద్వేగంలో మాటలు రావడంలేదు. కళ్ళ నుండి ఆనంద భాష్పాలు.
“మీరు తప్పకుండా మల్లా రావాలే” అని పిడికిలి బిగించి “జై తెలంగాణ” అని బిగ్గరగా నినాదాలు ఇచ్చింది.
కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణలో అత్యధికులు స్వయంగా చూసారు, అనుభవించారు.
లక్ష్మి, కల్పన సామాన్య తెలంగాణ ఆడబిడ్డలు. వాళ్లకు తేలిగ్గానే అర్థం అయ్యింది కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుంది అని.
వ్యక్తిగత ద్వేషంతో కొందరు గోరంతలు కొండంతలు చేసి, అర్ధసత్యాలు, అభూతకల్పనలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించి రేవంత్ లాంటి తెలంగాణ ద్రోహిని గద్దెనెక్కించారు.
కానీ, తెలంగాణ ప్రజలకు కొద్ది రోజుల్లోనే జరిగిన మోసం అర్థమైంది.
ఎన్నికలు ఎప్పడు వచ్చినా కేసీఆర్ ను మళ్లీ తెచ్చుకునేందుకు సామాన్య ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
జై తెలంగాణ!
@BRSparty@KTRBRS
Yoga is not just an exercise, it is a way of life that nurtures the body, mind, and spirit.
Let us make yoga a part of our daily routine and move towards a healthier future.
Greetings on #InternationalYogaDay
తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన మహోన్నత దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకే అంకితమైన ఆయన జీవితం, పోరాటం, త్యాగం తరతరాలకు స్ఫూర్తి.
వారి ఆశయాలకు అనుగుణంగా, ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్ధులమై ఉంటామని పునరుద్ఘాటిస్తూ...
ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
జోహార్ జయశంకర్ సార్!
(File Photo)
హనుమాన్ నగర్ బస్తి వాసులకు రామన్న భరోసా!!
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్లో నిర్వహించిన "బస్తీ బాట" కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.
@KTRBRS@KarthikIndrAnna
రాజకీయాల్లో ఇక రౌడీయిజం నడవదు..
జెన్ జీ యువత తిరగబడతారు జాగ్రత్త!
కేటీఆర్ గారి నాయకత్వంలో మరోసారి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఆ భయంతోనే కావాలని ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.
మీ స్థాయికి మా నాయకుడు కేటీఆర్ గారు అవసరం లేదు..
మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము చాలు!
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ @Krishank_BRS
Congress leader Mynampally,
Cantonment is right beside Malkajgiri.
If you can come alone, il be there alone,
If you fear to come alone,
please tell time & place in prior,
We will come ❗️
Blessed by destiny to be his son.
Fortunate to have learned under his leadership.
Proud to call him my father.
To me, he is an inspiration.
To the crores of Telanganites, he is a Hero.
Happy Father's Day, Dad
Your values, vision, and legacy will always guide me, and I will do everything to uphold them