ఆంధ్ర ప్రదేశ్ ❌
కుల ప్రదేశ్ ✅
కడప జిల్లాలో కులవివక్ష ఆరోపణలు
కమలాపురం: కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు గ్రామంలో ఓ రిపోర్టర్ ప�� కులం పేరుతో దూషించి, బెదిరించారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వెలుపల దండం పెట్టుకుంటుండగా తనను గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు బ్రహ్మానందరెడ్డి అడ్డుకుని, ఆలయం బయట కూడా దండం పెట్టకూడదంటూ బెదిరించారని రిపోర్టర్ కురుగాండ్ల చంద్ర ఆరోపిస్తున్నారు. తనను కులం పేరుతో దూషించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
గమనిక: ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం రిపోర్టర్ చేసిన ఆరోపణలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సంబంధిత వ్యక్తి వివరణ, పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
Really happy to bring @aaacinemasoffl to this wonderful city. Vizag has always had a special place in my heart, and it feels even more special to begin this new journey here. 🖤
We’ve put a lot of love into creating a special movie experience, and I’m excited for you all to be a part of it.
#AAACinemasVizag
#RAAKA
Welcome to #RAAKA world in few days.
Get ready for the spectacular visual treat.
The team has just watched the Glimpse and they are overjoyed after watching it.
#AlluArjun𓃵 #Atlee#DeepikaPadukone