Warm Congratulations to RUDEA KISHORE @rrkishore6 on being Elected as CHITTOOR DISTRICT CONVENOR of the Mega Youth Force – Andhra Pradesh
Wishing you success and strength in your new role.
#MegaYouthForce
MEGASTAR #Chiranjeevi garu celebrated his son Mega Powerstar @AlwaysRamCharan Birthday,
Annayya @KChiruTweets met charity organizations, donated 10 lakh Rupees and personally served food and distributed clothes with immense love and compassion
#HBDRamCharan
Sir, my friend’s family had travelled to Tamil Nadu on a devotional trip. While taking darshan at Tiruchendur Murugan Temple, he suddenly panicked and unfortunately passed away today in the temple premises. Later, he was shifted to the local government hospital.He belongs to Nizamabad, Telangana. However, the local authorities are delaying the issuance of necessary certificates and completion of procedures. I kindly request your support to help us expedite the formalities so that we can transport the body from Tiruchendur to Nizamabad at the earliest🙏🏻 @DMKThoothukkudi@arivalayam@DMKITwing@mkstalin@Udhaystalin@dmk_raja@tnpoliceoffl@CMOTamilnadu
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా అధ్యక్షులు పవ���్ కళ్యాణ్ గారిని కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి క్యాలెండర్, డైరీ అందించడం జరిగింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని ని చెప్పుతో కొట్టి, చేప్పుల దండలతో సత్కరించి, వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన తిరుపతి జనసేన నాయకులు జనసైనికులు, వీరమహిళలు.
ఈ రోజు ఉదయం మెగాపవర్ స్టార్ రాంచరణ్ & ఉపాసన పెళ్లి రోజు సందర్భంగా ఆర్ ఆర్ కిషోర్ ఆధ్వర్యంలో తిరుపతి గ్రామదేవత గంగమ్మ ఆలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరిగింది, అనంతరం 100 మందికి అన్నదానం చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మురళి,ప్రవీణ్,ముత్యాల��,రషీద్ లు పాల్గొన్నారు,జై రామ్ చరణ్, జై జై రామ్ చరణ్ గారు ✊✊
తిరుపతి లో గంగమ్మ జాతర భాగంగా లక్ష్మీపురం సర్కిల్ నందు ఉన్న అంకాలమ్మ దేవాలయం దగ్గర తిరుపతి ప్రజలకు, గంగమ్మ భక్తులకు చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది . - Team @RcYuvashakthiTp
జీవితం చూడాల్సిన 8 ఏళ్ల *హేమ ప్రియ* అనే తండ్రి లేని ఆడబిడ్డ నిన్న మధ్యాహ్నం ఆడుక���ంటుండగా దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో వెంటనే @rrkishore6 గారు @JanaSenaParty తరఫున స్పందించి వారికి తోచిన ఆర్థిక సహాయం చేశారు.@PawanKalyan @urskiranroyal