@naralokesh We arenot expect such kind of politics from u like jagan , it already started in 2024 and construction in progress but still again u r doing bhoomi puja
A very very happy birthday to my dearest and most fav @tarak9999 . Sending you tons and tons of best wishes for happiness, success and good health. May God always bless you in abundance. Love you Kanna !!
My Hero, My Tarak, My Dragon. 🫶♥️💖🫶♥️💖🫶♥️💖
#HBDTarak#JrNTR
#DragonNTR
LUGER kalaloki mathram raakandi 💥… RAW Madness, pure fireee… can’t wait to witness the havoc 🔥🔥🔥
Wishing our #DRAGON@tarak9999 anna a blockbuster birthday filled with love, power & happiness ❤️
See you on the setss veryyy soon anna ❤️🔥🥳🦚 #HappyBirthdayNTR
https://t.co/Kwn4ILMo9z
తమ్ముడు @PerniKittu మీ నాన్నగారు @perni_nani గారు నీకు ఉచిత సలహా ఇస్తున్నారు పాటిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను .. అయినా నువ్వు రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటే రాజకీయ ఉగ్రవాది @ysjagan పక్కన ఉంటే కనుక రాజకీయాల్లో ఎదగలేవు సరైన నాయకుడి పక్కన ఉంటే కనీసం నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ..లేదు నేను రాజకీయ ఉగ్రవాది పార్టీ @YSRCParty లోనే ఉంటాను అంటే ప్రజలు నిన్ను ఆదరించరు అనే విషయం గుర్తుపెట్టుకో ..!
#FekuJagan
#EndOfYCP
The Face of Mass. The Symbol of Power. The Pride of Millions 🔥
Presenting the grand CDP of our Man of Masses @tarak9999, A true powerhouse of intensity, electrifying energy & unmatched screen presence #HappyBirthdayNTR❤️🔥
🚨
మన ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు.. ఓ లుక్ వేయండి
1️⃣ జీతాలు - నెలకు రూ. 1,24,000
2️⃣ఫోన్ మరియు ఇంటర్నెట్ వినియోగం - సంవత్సరానికి రూ. 1,50,000
3️⃣ ఏడాదికి ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు - 34
4️⃣ఉచిత ప్రథమ శ్రేణి (First-class) రైలు ప్రయాణం
5️⃣సంవత్సరానికి 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్
6️⃣సంవత్సరానికి 4,000 కిలోలీటర్ల ఉచిత నీరు
7️⃣కార్యాలయ భత్యం - నెలకు రూ. 75,000
8️⃣ ఉచిత నివాసం - అద్దె రహిత వసతి
9️⃣పింఛను: నెలకు రూ. 31,000
🔟 ఎంపీ కుటుంబానికి ఉచిత వైద్య సేవలు
కోట్లాది రూపాయలు ఆస్తులు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు..
సామాన్యుడికి ఉచిత విద్య వైద్యం కూడా కరువు 🙏
#MPs #Freebies