సోదరులు, ఆత్మీయులు, తెలంగాణ పోరాట యోధులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా ఘనమైన నివాళి అర్పిస్తున్నాను 🙏
మీ స్మృతులను మా గుండెల్లో పదిలంగా దాచుకుంటాం. మీ ఆశయాల కోసం తుదికంటా పోరాడతాం.
జోహార్ పెద్ది సుదర్శన్ గారు 🫡🫡🫡
@PSRNSPT
#PeddiSudarshanReddy
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన పవిత్ర బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రతి ఇంట ఆనందం నిండాలని, ప్రతి జీవితంలో ఆరోగ్యం, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
జై మహంకాళి తల్లి! జై తెలంగాణ
🔱🔱🔱
#Bonalu #Telangana #Mahankali #Culture #Festival
అందుకే భయ్యా,
తెలంగాణ మూలాలు ఉన్న పత్రికలు చానల్లను మాత్రమే మనం ప్రోత్సహించాలె.
నేను ‘మహా’ అశ్లీల చానల్ పై కేసు పెట్టి రెండున్నర నెలలు అవుతుంది. దాని ఓనర్ వంశీని కనీసం ప్రశ్నించే దమ్ము కూడా లేదు మన @TelanganaCOPs కు. ఏ మన్నా అంటే పైనుండి ఆదేశాలు అంటరు!
@KTRBRS పై అసత్య అశ్లీల వార్త రాసినందుకు తెలంగాణ బిడ్���లు ప్రశ్నించారని, ఆఫీస్ అద్దాలు పగిలాయని చాలా మంది తెలంగాణ వి��్యార్థులను జైల్లో వేసి కొట్టారు. ఏమన్నా అంటే పై నుండి ఆదేశాలు అంటరు!
తెలంగాణ హోంమంత్రి పాలమూరు బిడ్డ అయినప్పుడు, తెలంగాణ బిడ్డలను జైలుకు పంపుడేంది, ఆంధ్ర మహా అశ్లీల వంశీని బచాయించుడేంది?
నేనూ పాలమూరు బిడ్డనే కదా, రేవంత్ గారు?
ఇంతకూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, లేదా చంద్రబాబు గారా? ఎవరి నుండి ఆదేశాలు వస్తున్నాయి తెలంగాణ పోలీసులకు?
Dear
@SajjanarVC_IPS -@CPCyberabad
It’s been 75 days since the FIR was filed against Chairman of Mahaa News channel for publicly insulting me and my family. Your IOs recorded my statement after repeated goading!
I handed over all electronic evidences available with me. God knows when he will find time to record the statements of other witnesses and to file the chargesheet!
If this can happen to a retired additional dgp, imagine what’s happening to common man!
@TelanganaDGP @revanth_anumula
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన పవిత్ర బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రతి ఇంట ఆనందం నిండాలని, ప్రతి జీవితంలో ఆరోగ్యం, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
జై మహంకాళి తల్లి! జై తెలంగాణ
#Bonalu
మంత్రి బండి సంజయ్ గారు,
తమరి పరువు పోయిందని మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారు…నిజం���ా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తం👍😊
కానీ మీ ‘బగ్గీ’ చిదిమేసిన ఆ నోరు లేని పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్ప���లరా?
కోర్టుల్లో వకీళ్లకు, మా పై సోషల్ మీడియా ప్రతిదాడికి మీరు ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలను నేడు జైల్లో ఉన్న మీ కొడుకు మానసిక చికిత్సకు ఆనాడే పెడితే ఎంత బాగుండేది!
ఇంత జరిగినా మీరు నిజాలను మాట్లాడిన మమ్ములనందరినీ కోర్టుల, సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారంటే, మీరు, సంగప్పలు ఏప్రిల్ 23, 2026 నాడు బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరించలేదంటే ఎవరు నమ్ముతరు? అసలు ఈ నేరం మీకు తెల్వ���ుండా జరిగుంటదా???
మీ సుపుత్రుడు మహేంద్ర యూనివర్సిటీ లో తోటి విద్యార్థులను చితకబాదినప్పుడు మీరు దర్జాగా వెనకేసుకొచ్చారు..ఆనాడే మీ పరువు మీరే తీసేసుకున్నారు.. మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేశారు. సమాజానికి భారంగా తయారుచేసి వదిలారు.
ఈ కేసులో మీరే మొదటి ముద్దాయి, సంజయ్ గారు. తరువాతనే భగీరథుడు. యావత్తు తెలంగాణ సమాజం అభిప్రాయం ఇదే.
సీయం రేవంత్ రెడ్డి తన ఉద్యోగం చేయకుండా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే మీరు ఇంకా చర్లపల్లి కావేరి బ్యారక్ బయటే ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా బెదిరిస్తున్నారు.
ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్
ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ॥
ఈ శ్లోకాన్ని మిమ్ములను పెంచి పె��్దచేసిన ‘సంఘీయులతో’ చదివించుకొని అర్థం దయచేసి చేసుకోండి. (వారు కూడా ఇప్పుడు మీరెవరో తెలియదు అంటుండ్రు 😳)
అమ్మ గారు పూర్తిగా కోలుకొని ‘మెడికవర్’ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు అని తలుస్తాను🙏🙏🙏💐💐💐.
జై భీమ్. జై హనుమాన్. జై హింద్.
🇮🇳🫡
Btw,
When in deep shit, shutting the mouth is the only option.
#pocso #Telangana
@TelanganaCMO @revanth_anumula @TelanganaCOPs @bandisanjay_bjp
@KTRBRS @BRSHarish @BRSparty
ఈ దేశంలో ఎంతటి పెద్ద తోపులకైనా చట్టం ముందు 'లొ��గిపోవడం' ఖాయమని ఆర్ఎస్పీ దెబ్బ నిరూపించింది...
ఢిల్లీ పీఠం అండ చూసుకుని విర్రవీగితే.. చట్టం ముందు మోకా��్లపై నిలబడాల్సి వస్తుందని నిరూపించిన అసలు సిసలైన '#సింగిల్ హ్యాండ్' రూలింగ్ ఇది.🔥👇
ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకుపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారాన్ని మొదటి నుండి గమనిస్తున్న ఒక సామాన్య పౌరుడిగా, ఒక స్వతంత్ర పరిశీలకుడిగా నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ దేశంలో చట్టం ఎంత బలంగా ఉన్నా.. నిందితుడు అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబానికి చెందినవాడైతే, ఆ చట్టం అమలు కావడానికి ఎంతటి పోరాటం చేయాలో ఈ ఉదంతం నిరూపించింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక ఒంటరి సింహంలా నిలబడి, తొలి గళం విప్పి, వ్యవస్థలను కదిలించిన BRS Party రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Dr. R.S. Praveen Kumar సార్ గారి పోరాట పటిమ నిజంగా అద్భుతం.
నిజం మాట్లాడితే..
బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో గంటల తరబడి న్యాయం కోసం వేచి చూస్తున్నప్పుడు, ఢిల్లీ మరియు స్థానిక రాజకీయ పెద్దల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా వెనకడుగు వేసిన తరుణంలో.. ఈ అన్యాయాన్ని సమాజం దృష్టికి తెచ్చింది మొదటగా ఆర్ఎస్పీనే!
ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఆయనకున్న అపారమైన అనుభవం, చట్టాలపై ఉన్న పట్టుతో.. నిందితుడు ఎంతటి పవర్ఫుల్ పొలిటిషియన్ కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదని మొదటి రోజే గట్టిగా గొంతు విప్పారు. బాధితుల తరఫున ఆయన ఒంటరిగా నిలబడి మాట్లాడిన మాటలు, సంధించిన ప్రశ్నలు వ్యవస్థల పునాదులను కదిలించాయి. నిందితుడిని కాపాడటానికి తెరవెనుక పన్నిన #హనీ-ట్రాప్ డ్రామాలను, ఐదు కోట్ల బ్లాక్మెయిల్ కౌంటర్ కేసులను ఆర్ఎస్పీ చట్టపరంగా నవ్వులపాలు చేశారు. #పోక్సో చట్టం ముందు మైనర్ల రక్షణే ముఖ్యం కానీ ఇలాంటి పొలిటికల్ స్క్రిప్టులు కావంటూ ఆయన నిలదీసిన తీరు అసమానం!
సోషల్ మీడియా తూఫాన్ - ప్రజా వ్యతిరేకత📲
ఆర్ఎస్పీ మొదట ఒంటరిగా ప్రారంభించిన ఈ న్యాయపోరాటం, చూస్తూ చూస్తూనే ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మారింది. ఎప్పుడైతే బాధితురాలి తల్లి పడుతున్న ఆవేదనను, అధికార పక్షం చేస్తున్న బెదిరింపులను ఆర్ఎస్పీ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారో, నెటిజన్లు ఒక్కసారిగా కదిలిపోయారు. X (Twitter), Facebook, Instagramలలో ఆర్ఎస్పీ లేవనెత్తిన పాయింట్లు దావానంలా వ్యాపించాయి. రాజకీయాలతో సంబంధం లేని సాధార��� ప్రజలు, మహిళా సంఘాలు, విద్యార్థి లోకం ఆర్ఎస్పీకి అండగా నిలిచాయి.
ఈ ప్రజా ఒత్తిడి ఎంతగా పెరిగిపోయిందంటే, అప్పటివరకు మౌనంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలు లైన్లోకి రాక తప్పలేదు. చివరికి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (#SIT) ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులు అట్టర్ ప్లాప్! 👮���♂️❌
పెద్దల ఒత్తిడికో లేక భయానికో కానీ, పోలీసులు తమ విధిని నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నోటీసులు ఇచ్చి కూడా నిందితుడు తప్పించుకు తిరుగుతున్నా, ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని కలరింగ్ ఇచ్చారే తప్ప పట్టుకోలేకపోయారు
ఆర్ఎస్పీ సృష్టించిన పొలిటికల్ ప్రెషర్, సోషల్ మీడియాలో వచ్చిన చీదరింపులు, కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడం.. వీటన్నిటి వల్ల చ���ట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. పోలీసులు పట్టుకోలేదు, వాళ్లకు ఆ ధైర్యం సరిపోలేదు.. కేవలం ఆర్ఎస్పీ దెబ్బకి, సామాజిక ఒత్తిడికి భయపడి నిందితుడు తనే స్వయంగా మోకాళ్లపై వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది.
తెరవెనుక మరో కోణం.. 'డ్యామేజ్ కంట్రోల్'! 🎭
అయితే, రాజకీయాల్లో కనిపించేదొకటి, జరిగేది మరొకటి! కేంద్ర మంత్రిగా ఉంటూ, కొడుకు దొరకకుండా పారిపోయాడనే అపవాదు మోయడం కంటే.. సదరు నేత స్వయంగా రంగ���లోకి దిగి తన కొడుకుని లొంగిపోయేలా చేసి ఉండవచ్చు. "మేము చట్టాన్ని గౌరవిస్తాం" అని ప్రజల్లో ఒక పాజిటివ్ కలరింగ్ ఇచ్చుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఆ రాజకీయ కుటుంబం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి.
తెర వెనుక ఎవరు ఏ వ్యూహం రచించినా.. అసలు ఈ స్థాయి #పొలిటికల్ హీట్ క్రియేట్ అవ్వడానికి, నిందితుడి చుట్టూ ఉన్న ఆప్షన్లన్నీ క్లోజ్ అయిపోయి లొంగిపోక తప్పని పరిస్థితి రావడానికి మాత్రం ఆర్ఎస్పీ ��ిప్పిన గొంతు, దానికి తోడైన #సోషల్ మీడియా పవర్, యూట్యూబర్స్ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
Always indebted to the first ever CM of Telangana, @KCRBRSPresident garu for his boundless love and affection. Telangana 2.0 under his visionary leadership is going to be next level.
We will be addressing the press on the “ Revanth-Congress Conspiracy to Destroy Telangana Education Revolution Ushered by @KCRBRSPresident in the light of Telangana Education Commission’s Recommendations” at 12PM today from Telangana Bhavan. Please stay tuned. Thank you for your attention.🙏
కేసీఆర్ గారు ప్రారంభించిన “తెలంగాణ విద్యా విప్లవాన్ని న��శనం చేయడానికి రేవంత్ రెడ్డి-కాంగ్రెస్ పార్టీ-తెలంగాణ విద్యా కమీషన్ కుట్రలు" అనే అంశంపై నేడు మద్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడతాం. దయచేసి గమనించండి.
ధన్యవాదాలు 🙏
Greatest Attention Diversion and Plunder In The History:
వరుస కుంభకోణాలు తప్ప అసలు అభివృద్ధి ఏమైనా ఉందా ఈ తెలంగాణ కాంగ్రెస్ పాలనలో?
రెండు ఆంధ్ర పెత్తందారీ చానల్లు తెలంగాణ సంపదను దోచుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులను పావులుగా వాడుకుంటుంటే, రేవంత్ రెడ్డి కావాలనే ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
ఈ వికృత రాజకీయ క్రీడ లో చాలా మంది అధికారులు సమిధలు అవుతున్నారు.
ఇక కృష్ణ నదీ జలాల దోపిడి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, బనకచెర్ల, జాబ్ కాలెండరు, చేవెళ్ల డిక్లరేషన్, రాజీవ్ యువ వికాసం, ఆరు హామీలు, దావోస్ 1.76 లక్షల కోట్ల పెట్టుబడులు, రుణ మాఫీ, రైతుబంధు, యూరియా కొరత, జీతాలు, పెన్షన్లు ఇంకా ఎవరికైనా గుర్తున్నాయా???
@BRSparty
This is heartbreaking 💔
Almost 115 kids lost their precious lives in government run residential schools😭 in Telangana!
When will this silent carnage of young India stop?
@TelanganaCMO
ఈరోజు కౌటాల మండల కేంద్రంలో,పవిత్ర శ్రీ కేతేశ్వర కంకాలమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అమ్మవారి దీవెనలతో సిర్పూర్ ప్రజలంతా సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండ��లని కోరుకోవడం జరిగింది.
రైతులు,మహిళలు,విద్యార్థులు సబ్బండ వర్గాలపై తల్లి దీవెనలు ఉండాలని వేడుకోవడం జరిగింది.
#SirpurFirst
పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని..
తేమ శాతం పెంచాలని..
ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి తొలగించాలని…
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని..
ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని ..
డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు ���ైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాం.
మాగంటి గోపినాథ్ గారు అకాల మరణం చెందడం,ఉప ఎన్నికలు రావడం బాధాకరం.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తన భర్తను గుర్తుచేసుకొని బాధపడితే,కుటుంబం మొత్తం గోపీనాథ్ గారి పేరు చెప్తుంటే,ప్రజలు చూపుతున్న ప్రేమ,ఆప్యాయతలను చూసి గొప్ప మనిషిని కోల్పోయామన�� బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే..
ఏడుపు ఒక డ్రామా, సినిమాల్లో చూసినట్టుగా ఉందంటూ,ఒక మంత్రి స్థాయిలో @Ponnam_INC గారు మాట్లాడడం చాలా దారుణం.
రాజకీయాలు ఎన్నైనా చేసుకోవచ్చు,కానీ కుటుంబం ముఖ్యంగా భర్తను కోల్పోయిన భార్య భావోద్వేగాలను అవమానించడం సిగ్గుచేటు.
@INCTelangana కు గెలవడం చేతకాక,ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గెలవలేక పోతున్నామనే బాధ,ఫ్రస్ట్రేషన్ అర్థం అవుతుంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. @KTRBRS
#Scamgress #MagantiGopinath
నాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న సిర్పూర్ గడ్డ:
తరతరాల దోపిడీ సంకెళ్ల నుండి విముక్తి పొందడానికి సిర్పూర్ గడ్డ మీద గ్రామాలకు గ్రామాలు గులాబీ మయం అవుతున్నాయి.
ఇప్పుడే మహారాష్ట్ర సరిహద్దులో ని ��ెట్టి గూడ, నవేగాం గ్రామాల ప్రజలతో సమావేశం ముగించి కాగజ్ నగర్ మా కార్యాలయానికి బయలుదేరాం.
ఇంకా ఎవరం డిన్నర్ చేయలేదు😊
#SirpurFirst
#SirpurNeverSleeps
#OnlyBRS
@BRSparty
సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానెపల్లి మండలలో, వర్షం కురుస్తున్నా అర్థరాత్రి అటవీ ప్రాంతం నుండి ప్రయాణించాలని తెలిసి కూడా,బిఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో,కేసిఆర్ నాయకత్వం మీద నమ్మకంతో తిరి��ి తెలంగాణలో కేసిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్నా కసితో మీటింగ్ కు వచ్చారు.
రైతులు,విద్యార్థులు,మహిళలు,ఆదివాసుల కష్టాలు తీరాలంటే గులాబీ జెండా ఎగురాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.
యూరియా దందా చేసి రైతులను దోచుకునే కాంగ్రెస్ బీజేపీ నాయకుల పాలనను బొందపెడుదాం.
@BRSparty