కోరుకల్లు గ్రామ మహిళ సర్పంచ్ గారిని ఇబ్బంది పెట్టి తమవైపు తిప్పుకోవాలని వైసీపీ కుట్ర!
వైసీపీ మద్దత్తు దారుడైన ఉప సర్పంచ్ తో అక్రమ కంప్లైంట్ ఇచ్చి, వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని సర్పంచ్ పై బనాయించిన తప్పుడు కేసుపై ఈ రోజు విచారణ!
దీనిని చట్టపరంగా అడ్డుకుంటాం
@JanaSenaParty
పి రత్నం 2ఎకరాల రైతు, ఆయన పొలములో గవర్నమెంట్ జాగా ఉందని సచివాలయం కట్టుకున్నారు, మిగతా భూమినన్నా నాకు ఇవ్వండని.. చిత్తూరులో పెనుమూరు ఎమ్మార్వో సిబ్బంది ఇచ్చిన సమాధానం ఆరైతు గుండెపోటుతో చనిపోయేలా చేసింది.
సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసి విచారణ చెయ్యాలి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి.
ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో మహిళాకానిస్టేబుల్పై వైసీపీ వార్డు మెంబర్ కుమారుడు కోటిరెడ్డి వీరంగం.
చివరికి కోటిరెడ్డికి బుద్ధి చెప్పిన కానిస్టేబుల్
స్టేషన్కు వచ్చే ముందు గ్రామ సచివాలయంలో కంప్యూటర్లు పగులగొట్టి వచ్చిన కోటిరెడ్డి.
జనసేన పార్టీ @JanaSenaParty మీద వ్యాఖ్యలు చేసిన గన్నవరం MLA వంశీ గారు మీద నిరసన తెలుపుతున్న "చలమలశెట్టి రమేష్," జనసేన నాయకులు అరెస్టు చేసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ తరలింపు ..
గురువులకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసిన ప్రభుత్వం ఇది..
అరకొర ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపులు దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలి? సిగ్గుపడే అలాంటి డ్యూటీలు చేయించి.. విద్యార్థులకు పాఠాలు చెప్పే అసలు విధులకి దూరం చేసిన పాపమే ఈనాటి ఫలితాలు.
(Cont..)అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి.
జర బద్రం
—————
అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)