పిడుగులతో కూడిన వర్షాలు
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం నుంచి 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది
ఉరుములు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దు
ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: వైద్య రంగం నుంచి వ్యవసాయం వరకు వివిధ రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు అధికారులకు సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు అందిస్త���న్న పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డేటా ఆధారిత నిర్ణయాలతో పాలనలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఆర్టీజీ కార్యదర్శి శ్రీ భాస్కర్ కాటంనేని, సీఈఓ శ్రీ ఫ్రఖర్ జైన్లు ఆర్టీజీఎస్ కార్యకలాపాల ప్రగతి గురించి సీఎంకు వివరించారు.
#AndhraPradesh #ChandrababuNaidu #RTGS #Amaravati #APGovt
అక్వాన్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను మనమిత్ర ద్వారా అధికారులకు తెలియజేయండి.
అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మనం మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు సంప్రదించండి.
📞 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు:
🚨 112 | ☎️ 1070 | 18004250101
🌐 వాతావరణ సమాచారం కోసం: https://t.co/JkKjqhBL9J
మీ భద్రతే మా ప్రాధాన్యత. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
అక్వ���న్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను మనమిత్ర ద్వారా అధికారులకు తెలియజేయండి.
అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మనం మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు సంప్రదించండి.
📞 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు:
🚨 112 | ☎️ 1070 | 18004250101
🌐 వాతావరణ సమాచారం కోసం: https://t.co/JkKjqhCiZh
మీ భద్రతే మా ప్రాధాన్యత. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
తీరం దాటిన అక్వాన్ తుపాన్
ఉదయం 7:30 నుంచి 8: 30 సమయంలో తీరం దాటిన తుపాన్
ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా మధ్య గోపాల్పూర్ సమీపంలో తీరం దాటిన తుపాన్
తీరం దాటే సమయంలో 70-90కిమీ వేగంతో వీచిన గాలులు
తీరం పూర్తిగా దాటడానికి మరికొంత సమయం
ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
తీరం దాటినా శ్రీకాక��ళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 20-11-2026, 4:30AM.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్
ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ
ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తాకిన తుపాన్ బాహ్యవలయం
ఉదయానికి గోపాల్పూర్ సమీపంలో పూర్తిగా తీరం దాటనున్న తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 21 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
ప్రస్తు��ానికి ఇది కళింగపట్నంకి 110 కిమీ, విశాఖపట్నంకి 170కిమీ, గోపాల్‌పూర్‌కి 170 కిమీ,
పూరీకు 250 కి.మీ, నరసాపురానికి 370కిమీ, దూరంలో కేంద్రీకృతం
దీని ప్రభావంతో ఇవాళ
శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్ష సూచన
ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వర్షాలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో 16 సెం.మీ, కంచిలి, కవిటిలో 10 సెం.మీ, పలాసలో 9.9 సెం.మీ వర్షపాతం నమోదు
సోంపేటలో 9.2 సెం.మీ, వజ్రపుకొత్తూరులో 4.9సెం.మీ వర్షపాతం నమోదు :ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో.
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్
ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 390కిమీ, కళింగపట్నంకి 350 కిమీ,గోపాల్‌పూర్‌కి 430 కిమీ, పూరీకు 490 కి.మీ దూరంలో కేంద్రీకృతం
ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం
దీని ప్రభావంతో
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన
తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
అక్వాన్ తీవ్ర తుపాన్ హెచ్చరిక
ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 420కిమీ, కళింగపట్నంకి 400 కిమీ,గోపాల్‌పూర్‌కి 490 కిమీ, పూరీకు 550 కి.మీ దూరంలో కేంద్రీకృతం
ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం
తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్:
19-11-2026, 6AM.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
ప్రస్తుతానికి ఇది ���రసాపురానికి 470కిమీ,కళింగపట్నంకి 490 కిమీ, చెన్నైకి 570 కిమీ,
గోపాల్‌పూర్‌కి 580 కిమీ, పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతం
ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తీరాలను దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు
దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
#RainAlert #AndhraPradesh #APSDMA #RTGS #ManaMitra
వర్షాల హెచ్చరిక
గురువారం (19-11-2026) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు,
విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది
ప్రజలు తగిన జాగ్రత్తలు ���ీసుకోవాలి
#RainAlert #AndhraPradesh #APSDMA #RTGS #మనమిత్ర
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 520కిమీ, చెన్నైకి 560 కిమీ, కళింగపట్నంకి 570 కిమీ
గోపాల్‌పూర్‌కి 660 కిమీ,పూరీకు 720 కి.మీ దూరంలో కేంద్రీకృతం
ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య
ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 540కిమీ, చెన్నైకి 570 కిమీ, కళింగపట్నంకి 600కిమీ
గోపాల్‌పూర్‌కి 690కిమీ,పూరీకు 770 కి.మీ దూరంలో కేంద్రీకృతం
ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య
ఉత��తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra