భీమవరంలో ఇటీవల స్వర్గస్థులైన మా ఉపాధ్యాయురాలు శ్రీమతి తెన్నేటి శారద గారి నివాసానికి వెళ్ళి, వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించాను. ఈ సందర్భంగా వారి కుమారుడు రామమూర్తి, కుమార్తె సుబ్బలక్ష్మి మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.
నేను చదువుకునే రోజుల్లో శారద గారు నేర్పిన విద్యాబుద్ధులు, వారు చూపిన మమకారం నా ఎదుగుదలలో ఎంతో స్ఫూర్తినిచ్చాయి. వారితో గడిపిన విద్యార్థి దశ జ్ఞాపకాలు ఈ పరామర్శ సమయంలో మరోసారి స్మరించుకున్నాను. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, శారద గారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతి! 🙏
Happy Rama Navami! Since there is a lot of interest in the "Surya Tilak," please read this article by Vyasa Shastry (my former PhD student from IISc) on a similar phenomenon that occurs annually at the Gavi Gandhareswara Temple in Bangalore.
https://t.co/msBvGbr13Q
Role of the solidification cells on the yield strength of the Al-Si-Mg alloy manufactured using laser powder bed fusion: A micropillar compression study
https://t.co/arz7Wco4aH
The Pāṇḍavs, Śrī Kṛṣṇa, and others stood around Bhīśma as he lay on a bed of arrows.
The battlefield of Kurukśetra looked as if a storm had ripped apart a grove of kiṃśuka trees, strewing their branches and flowers on the ground.
Yudhiṣṭhir, dispirited, thought of Aśōk.